రాజాధిరాజు
స్వరూపం
| రాజాధిరాజు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | బాపు |
| తారాగణం | విజయచందర్ , నూతన్ ప్రసాద్ , శారద |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | రమా చిత్ర |
| భాష | తెలుగు |
రాజాధిరాజు 1980 జూలై 4 న విడుదలైన తెలుగు చలన చిత్రం. విజయచందర్, నూతన్ ప్రసాద్, సుమలత నటించిన ఈ చిత్రం బాపు దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహాదేవన్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- విజయచందర్
- నూతన్ ప్రసాద్
- సుమలత
- శారద
- ముక్కామల
- రమణమూర్తి
- హరిబాబు
- ఎం.బి.కె.వి.ప్రసాదరావు
- విక్రమ్
- సౌకత్ ఆలీ
- జయనందన రావు
- బేబీ వరలక్ష్మి
- హలం
- రాజేశ్వరి
- ప్రియవదన
- రాజ్యలక్ష్మి
- జయరంజని
- శివశ్రీ
- కావేరి
- విజయలక్ష్మి
- భూషణ్
- అప్పారావు
- ధమ్
- గణేష్
- సీతారామ్
- బాబీ
- నంజప్ప
- శ్రీనివాసన్
- నారాయణరావు
- మునిలాల్
- సాధిక్ బాషా.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు:బాపు
- సంగీతం: కె వి.మహాదేవన్
- మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
- నిర్మాణ సంస్థ:రామా చిత్రా
- నిర్మాతలు: టి.గోపాలకృష్ణ , ఎస్.జయలక్ష్మి, ఆర్.డి.రెడ్డి
- సాహిత్యం:ఆరుద్ర, వేటూరి సుందర రామమూర్తి, మోదుకూరి జాన్సన్
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కళ: దిలీప్ సింగ్
- నృత్యాలు:శీను
- ఎడిటింగ్: ఎన్.బి.ఉమాశంకర్
- ఫోటోగ్రఫీ: అహమ్మర్ అజ్మీ
- అసోసియేట్ డైరెక్టర్: కె.వి.రావు
- అసిస్టెంట్ డైరెక్టర్: వల్లూరు రవి
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్.ధనశేఖర్ రెడ్డి
- సమర్పణ: విజయచందర్
- విడుదల:04:07:1980 .
- రాజ్యము బలము మహిమా నీవే జగము జీవము నీదే, రచన: మోదుకూరి జాన్సన్, గానం.పులపాక సుశీల
- అర్హత లేనివారికి అధికారం ఇచ్చి, గానం.పి.సుశీల
- అల్లిబిల్లీ అమ్మాయి అందచందాలున్నాయి , రచన:ఆరుద్ర, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండీ ఇతడే దిక్కని,రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
- తాగు భాయి తాగు చాంగ్ భళా చాంగు సంతోషం, రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
- దిక్కుల కలకల చుక్కల కిలకిల, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- వచ్చే వచ్చే కొత్త జీవితం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- శిలువపైన నీ రక్తము చింది , రచన: మోదుకూరి జాన్సన్, గానం.పులపాక సుశీల
- వచ్చే వచ్చే వచ్చే వచ్చే నాకు యవ్వనం జివ్వు జివ్వు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Rajadhi Raju (1980)". Indiancine.ma. Retrieved 2025-08-21.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.