రాజానగరం (తాళ్ళూరు)
Jump to navigation
Jump to search
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°ECoordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | తాళ్ళూరు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
రాజానగరం, ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్:523 264. ఎస్.టి.డి కోడ్:08593.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన ముండ్లమూరు మండలం, తూర్పున అద్దంకి మండలం, తూర్పున కొరిసపాడు మండలం, దక్షణాన చీమకుర్తి మండలం.
గ్రామనామ వివరణ[మార్చు]
రాజానగరం అనే పేరులో రాజా అనే పూర్వపదం, నగరం అనే ఉత్తరపదం కలిసివున్నాయి. రాజా పురుషనామసూచి కాగా నగరం అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.[2]
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 239. Retrieved 10 March 2015.
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]