రాజారాం
Appearance
(రాజారామ్ నుండి దారిమార్పు చెందింది)
రాజారాం లేదా రాజారామ్ భారతీయ పురుషులు పెట్టుకునే పేరు.
- మధురాంతకం రాజారాం, రచయిత
- గడ్డం.రాజారామ్, సామ్యవాది, పరిపాలనా దక్షులు.
- పరుచూరి రాజారామ్, తెలుగు రచయిత, వృత్తిరీత్యా వైద్యులు.
- రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము నకు పితామహుడు.
- బొజ్జి రాజారాం, ప్రముఖ రైల్వే ఇంజినీరు.
- ఎస్.రాజారామ్, కర్ణాటక సంగీత విద్వాంసుడు, స్వరకర్త, నిర్వాహకుడు.
- ఎన్.ఎస్.రాజారామ్, విద్యావేత్త, గణితవేత్త