Jump to content

రాజీవ్ సూరి

వికీపీడియా నుండి
రాజీవ్ సూరి
జననం10 అక్టోబరు 1967
జాతీయతసింగపూర్
విద్యాసంస్థమణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1989 తరగతి)
వృత్తిBusiness
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ముఖ్య కార్యనిర్వహణ అధికారి, నోకియా
జీవిత భాగస్వామినిన సూరి

రాజీవ్ సూరి భారతీయ మూలాలున్న సింగపూర్ పౌరుడు. ఇతను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోకియా సంస్థకు అధిపతిగా 2014 లో నియమించబడ్డాడు.[1]

నేపథ్యము

[మార్చు]

నోకియా ప్రధాన కార్యాలయం, ఫిన్లాండ్‌లోని ఎస్పూలో నివసించే రాజీవ్ సూరికి అంతర్జాతీయంగా 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 1995లో నోకియాలో చేరారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో నోకియా కార్యకలాపాలకు సంబంధించి విలీనాలు..కొనుగోళ్లు, ప్రోడక్ట్ మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్ (ఎన్‌ఎస్‌ఎన్) కార్యకలాపాలకు సారథ్యం వహించారు. సంస్థని పునర్‌వ్యవస్థీకరించి, మళ్లీ లాభాల బాటలోకి తెచ్చారు.

మూలాలు

[మార్చు]
  1. "Nokia names Rajeev Suri as new CEO". timesofindia. timesofindia.indiatimes.com. April 29, 2014. Retrieved April 29, 2014.

బయటి లంకెలు

[మార్చు]