రాజుగారి కోడిపులావ్
స్వరూపం
రాజుగారి కోడిపులావ్ | |
---|---|
దర్శకత్వం | శివ కోన |
రచన | శివ కోన |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పవన్ గుంతుకు |
కూర్పు |
|
సంగీతం | ప్రవీణ్ మణి |
నిర్మాణ సంస్థలు | అనిల్ మోదుగ ఫిలిమ్స్, కోన సినిమా |
విడుదల తేదీ | 4 ఆగస్టు 2023 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
భాష | తెలుగు |
రాజుగారి కోడిపులావ్ 2023లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అనిల్ మోదుగ ఫిలిమ్స్, కోన సినిమా బ్యానర్‌పై శివకోన, అనిల్ మోదుగ నిర్మించిన ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహించాడు. శివకోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జులై 15న ట్రైలర్‌ను విడుదల చేసి[1], సినిమాను ఆగష్టు 4న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- శివకోన
- ప్రభాకర్
- కునల్ కౌశల్
- నేహా దేశ్ పాండే
- అభిలాష్
- ప్రాచీఠాకూర్
- రమ్య దినేష్
- అభిలాష్ భండారి
- జబర్దస్త్ నవీన్
- శ్రీ సుధా భీమిరెడ్డి
విడుదల
[మార్చు]‘రాజుగారి కోడిపులావ్’ సినిమాను మొదట జులై 29న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంతో, ఆగష్టు 04న విడుదల చేశారు.[4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అనిల్ మోదుగ ఫిలిమ్స్, కోన సినిమా
- నిర్మాత: శివకోన, అనిల్ మోదుగ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకోన[5]
- సంగీతం: ప్రవీణ్ మణి
- సినిమాటోగ్రఫీ: పవన్ గుంతుకు
- ఎడిటర్స్: బసవ & శివ కోన
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "సునో సునామి[6]" | కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ | 3:19 |
2. | "ఔరౌరా కన్నెకోడి...ఓ వయ్యారి వన్నెలాడి[7]" | ఎన్సీ కారుణ్య, వైశాలీ శ్రీ ప్రతాప్ |
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (16 July 2023). "'రాజుగారి కోడిపులావ్' ట్రైలర్ రిలీజ్.. సస్పెన్స్ థ్రిల్లర్ పులావ్." (in Telugu). Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhra Jyothy (24 July 2023). "కోడి పులావ్ కథేంటి?". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Eenadu (31 July 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Sakshi (28 July 2023). "'రాజుగారి కోడిపులావ్'.. కొత్త రిలీజ్ డేట్". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Namasthe Telangana (25 July 2023). "రాజు గారి కోడిపలావ్ అందరికి నచ్చుతుంది!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Namasthe Telangana (15 June 2023). "స్నేహితుల సాహసాలు". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Andhra Jyothy (15 June 2023). "కన్నెకోడి...వన్నెలాడి". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: unrecognized language
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2023 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2023 తెలుగు సినిమాలు