రాజు రాణీ జాకి
Jump to navigation
Jump to search
రాజు రాణీ జాకి (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యస్. శ్రీనివాస్ |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , రాధిక |
నిర్మాణ సంస్థ | నవత ఆర్ట్స్ |
భాష | తెలుగు |
రాజు రాణి జాకీ 1983 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. నవత ఆర్ట్స్ బ్యానర్ కింద ఎన్. కృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- రాధిక
- రంగనాథ్
- దీప
- శ్రీలక్ష్మి
- దేవదాస్ కనకాల
- సుత్తివేలు
- సత్తిబాబు
- జయభాస్కర్
- జయశీల
- జూబీ జార్జ్
- భరణి
- జయదేవ్
- జి.వి.జి.సుబ్బారావు
- వంగా అప్పారావు
- జి.యస్.రామారావ్
- రాఘవయ్య
- గరగ
- రమణ
- గొల్లపూడి మారుతీరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: ఎన్.కృష్ణం రాజు
- సంగీతం: రాజన్ నాగేంద్ర
- కథ: కె.ఎ.అబ్బాస్, ఎన్.కృష్ణంరాజు
- స్క్రీన్ ప్లే : సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, ఎన్.కృష్ణంరాజు
- మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, యస్.జానకి
పాటలు
[మార్చు]- ఆకాశ వీధులలోన, రచన : వేటూరీ సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- అందగాడా అందవేరా, రచన వేటూరి, గానం. శిష్ట్లా జానకి, శ్రీపతి పoడితారాధ్యుల బాలసుబ్రమణ్యం
- డీడిక్కి డిస్క, రచన:వేటూరి, గానం. శిష్ట్లా జానకి
- రాత్రీ పగలు, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
- ఉదయ సంద్యవేళలో, రచన: వేటూరి, గానం.పి సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Raju Rani Jocky (1983)". Indiancine.ma. Retrieved 2021-04-04.
. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.