రాజేంద్ర ధోలాకియా
Jump to navigation
Jump to search
రాజేంద్ర ధోలాకియా | |||
| |||
ప్లానింగ్ & కన్వర్జెన్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2022 జూన్ 5 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నౌపడా శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1956 నవంబర్ 20 నవపారా, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | రాశిలాల్ ధోలాకియా | ||
జీవిత భాగస్వామి | కల్పనా | ||
సంతానం | ఒక కుమారుడు |
రాజేంద్ర ధోలాకియా ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నౌపడా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న ప్లానింగ్ & కన్వర్జెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేంద్ర ధోలాకియా 2004లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నౌపడా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎఎన్నికయ్యాడు. ఆయన అనంతరం బిజూ జనతా దళ్ పార్టీలో చేరి 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసి గెలిచి ఆ తరువాత 2014లో ఓడిపోయి తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ప్లానింగ్ & కన్వర్జెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.