రాజ కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ కుమారి
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంశ్వేత ఎల్లాప్రగడ రావు
జననం (1986-01-11) 1986 జనవరి 11 (వయసు 38)
క్లారెమోంట్, కాలిఫోర్నియా , యునైటెడ్ స్టేట్స్
సంగీత శైలిపాప్, డాన్స్, హిప్ హాప్
వృత్తిర్యాపర్‌, సాంగ్‌ రైటర్‌, గాయని
క్రియాశీల కాలం2012 - ప్రస్తుతం
లేబుళ్ళుఎపిక్
సంబంధిత చర్యలుడివైన్, ఇగ్గి అజాలీ, ఫిఫ్త్ హార్మొనీ, ఫాల్ అవుట్ బాయ్, గ్వేన్ స్టెఫానీ, నైఫ్ పార్టీ, సీన్ గర్రెట్, షానోన్ కే, డీప్ జండూ, సింధు మూసేవాలా

శ్వేత ఎల్లాప్రగడ రావు ఉరఫ్‌ రాజకుమారి ఇండో అమెరికన్‌ ర్యాపర్‌, సాంగ్‌ రైటర్‌, గాయని. ఆమె సెంచరీస్‌, చేంజ్‌ యువర్‌ లైఫ్‌, డోంట్‌ యూ రన్‌, బ్రేవ్‌ ఇనఫ్‌, సెట్‌ మీ ఫ్రీ వంటి హిట్ పాటలకు పనిచేసింది.[1]

సినీ జీవితం[మార్చు]

గాయనిగా
సంవత్సరం పాట సినిమా సంగీత దర్శకుడు సహా గాయకులు పాట రచయిత ఇతర విషయాలు
2017 జుగ్ని కాట్రు వెళియిదై ఎ. ఆర్. రెహమాన్
  • తేజిందర్ సింగ్
  • శిఖర
షెల్లీ
ఫ్రెక్ఇంగ్ లైఫ్ మామ్
  • రియాంజలి
  • సుజానే డి'మెల్లో
  • ఇర్షాద్ కామీల్
  • రియాంజలి
నెవెర్ గివ్ అప్ వివేగం అనిరుద్ రవిచందర్ రాజ కుమారి
2018 అల్లా దుహాయి హై రేస్ 3 జాం 8
  • అమిత్ మిశ్ర
  • జోనిటా గాంధీ
  • శ్రీరామ చంద్ర మైనంపాటి
  • శ్రీరామ్
షబ్బీర్ అహ్మద్ |షోల్కే లాల్ |
రాజ కుమారి
హుస్న్ పర్చాము జీరో అజయ్ - అతుల్
  • భూమి త్రివేది
  • ఇర్షాద్ కమిల్
2019 ది వాఖ్రా సాంగ్ జడ్జిమెంటల్ హై క్యా తనిష్క్ బాఘ్చి నవ్ ఇందర్, లిసా మిశ్రా తనిష్క్ బాఘ్చి
రాప్ లిరిక్స్:
రాజ కుమారి
2020 అఫ్రీదా దిల్ బేచారా ఎ. ఆర్. రెహమాన్ సన మూస అమితాబ్ భట్టాచార్య
2021 ఫిరే ఫకీరు పగ్గలైట్ అరిజిత్ సింగ్ అమ్రిత సింగ్, అరిజిత్ సింగ్ నీలేష్ మిశ్రా

టెలివిజన్ / వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం షోస్ ఛానల్ పాత్ర ఇతర విషయాలు
2018 లాక్‌డౌన్‌ జీ 5 రెక్రీటింగ్ ఏ హిందీ సాంగ్ వెబ్ రియాలిటీ షో[2][3][4]
2019 ఎం టీవీ హుస్ట్లే ఎం టీవీ జడ్జి

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (2 July 2021). "అనగనగా.. ఓ రాజకుమారి!". Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.
  2. Zee Media Bureau (August 17, 2018). "ZEE5 launches Lockdown with Badshah, Kailash Kher, Raftaar, Jonita Gandhi and many more". Zeenews.india.com. Retrieved November 21, 2018.
  3. Mid-day (March 21, 2018). "Raja Kumari and Kailash Kher collaborate for reality show Lockdown". Mid-day.com. Retrieved November 21, 2018.
  4. R.M. VIJAYAKAR (August 24, 2018). "ZEE5's Maiden Offering in the Music Space, 'Lockdown,' Premieres: Watch Trailer". Indiawest.com. Archived from the original on 2021-10-27. Retrieved November 21, 2018.

బయటి లింకులు[మార్చు]

http://www.rajakumari.com Archived 2021-08-14 at the Wayback Machine