Jump to content

రాజ విక్రమ

వికీపీడియా నుండి
రాజ విక్రమ
(1950 తెలుగు సినిమా)
నిర్మాణం ఎస్.బి.ఆనంగుంది
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
లలిత,
సరోజిని
భాష తెలుగు

రాజా విక్రమ 1950 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కన్నడ భాష చిత్రం రాజ విక్రమ కు డబ్బింగ్ సినిమా. ఇది చారిత్రిక నాటక చిత్రం. దీనికి కెంపరాజ్ యూఆర్‌యస్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ సినిమాలో కెంపరాజ్ యూఅర్‌యస్ విక్రమ పాత్రలో ప్రధాన పాత్రగా నటించాడు. బి.జయమ్మ, ఎన్.ఎస్.సుబ్బయ్య లు ప్రధాన తారాగణంగా నటించగా ఎస్.రాజం సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా తమిళ, కన్నడ భాషలలో కూడా నిర్మించబడినది.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Raja Vikrama (1950)". The Hindu. 16 April 2010. Archived from the original on 7 January 2017. Retrieved 7 January 2017.
  2. 2.0 2.1 Raja Vikrama (song book) (in తమిళము). Kempraj Productions. 1950.

బాహ్య లంకెలు

[మార్చు]