రాట్నం
స్వరూపం
రాట్నం అనేది చేనేతలో ఉపయోగించు ఒక సాధనం. ఇది మొదట రూపొందించిన జాతీయ పతాకంలో మధ్యలో గల తెలుపు వర్ణంలో ఉండేది. దీనిని మహాత్మాగాంధీ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో ఖద్దరు ధరించాలనే నినాదంతో వాడుతుండేవాడు.


తయారీ
[మార్చు]మొదటి తరం రాట్నాలు చెక్కతో తయారు కాబడేవి. తధనంతరం సైకిల్ చక్రాలను వాడుతూ చేసారు. దాని తరువాత పూర్తిగా మెటల్ రాట్నాలు తయారీ మొదలైంది. చక్రాలను సౌకర్యాలను అనుగుణంగా వివిద పరిమాణాల్లో రూపొందిస్తారు.
ఉపయోగాలు
[మార్చు]ఇతర విశేషాలు
[మార్చు]మల్లెశం తెలుగు సినిమాలో ఈ రాట్నం గురించి వివరించబడినది. ఒకరకమైన రాట్నం తయారీ కొరకు ప్రయత్నం చేయడం కథాంశం.
మూలాలు, ఆధారాలు
[మార్చు]- Handloom construction: Practical guide to constructing viable handlooms, Joan Koster,1978 Archived 2014-03-02 at the Wayback Machine
- Loom demonstration video
- "Caring for your loom" article
- "The Art and History of Weaving"
- The Medieval Technology Pages: "The Horizontal Loom"