రాణి రంగమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణి రంగమ్మ
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.సుందరం
తారాగణం సావిత్రి, ఎం.ఎన్. రాజం, జెమినీ గణేషన్, అంగముత్తు, తంగవేలు, రావు బాలసరస్వతి
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం రావు బాలసరస్వతి
గీతరచన శ్రీ శ్రీ
భాష తెలుగు

రాణి రంగమ్మ 1957 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు

[మార్చు]
  1. ఆకాశ వీధిలో అనురాగ జలధిలో కలలజాలాలు పన్ననేల -
  2. ఓరాచూపు కన్నంత ఒళ్ళు ఒళ్ళంతా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  3. కలలు తరించు విభావరిలో కమ్మ తెమ్మెర వీచినదే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
  4. చల్లి వేయండి డబ్బులు చల్లివేయండి నా తళుకును చూస్తూ - టి. సత్యవతి బృందం
  5. జనక జనక జింజనకడి ...శత్రువైన కాని - పిఠాపురం,స్వర్ణలత బృందం
  6. జయం నొసగు దేవతా శుభనొసగు దేవతా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  7. నాటిరోజు ఏల రాదు కోరుకోనినా శోభతోను గోముతీరు - ఆర్. బాలసరస్వతి దేవి
  8. మనపై శపించే దైవం ఎనలేని వేదన - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  9. శూరబొబ్బిలి సీమందువా చివురుకోమ్మా చేవే కదా - పిఠాపురం, స్వర్ణలత బృందం

మూలాలు

[మార్చు]