రాత్ ఔర్ దిన్
Jump to navigation
Jump to search
రాత్ ఔర్ దిన్ | |
---|---|
దర్శకత్వం | సత్యెన్ బోస్ |
రచన | సత్యెన్ బోస్, అక్తర్ హుస్సేన్, గోవింద్ మూనిస్ |
నిర్మాత | జాఫర్ హుస్సేన్ |
తారాగణం | ప్రదీప్ కుమార్ నర్గిస్ దత్ ఫిరోజ్ ఖాన్ కెఎన్ సింగ్ |
ఛాయాగ్రహణం | మదన్ సిన్హా |
కూర్పు | జిజి మాయేకర్ |
సంగీతం | శంకర్-జైకిషన్ హస్రత్ జైపురి (పాటలు) శైలేంద్ర (పాటలు) |
పంపిణీదార్లు | ఎ.ఎ.ఎన్. ప్రొడక్షన్[1] |
విడుదల తేదీ | 1967, ఏప్రిల్ 7 |
సినిమా నిడివి | 156 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
రాత్ ఔర్ దిన్, 1967 ఏప్రిల్ 7న విడుదలైన హిందీ సైకలాజికల్ సినిమా.[2] ఎ.ఎ.ఎన్. ప్రొడక్షన్ బ్యానరులో జాఫర్ హుస్సేన్ నిర్మించిన ఈ సినిమాకు సత్యెన్ బోస్ దర్శకత్వం వహించాడు.[3] ఈ సినిమాలో ప్రదీప్ కుమార్, నర్గిస్ దత్, ఫిరోజ్ ఖాన్, కెఎన్ సింగ్ తదితరులు నటించారు.[4] ఇందులో నర్గిస్ దత్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వివాహిత మహిళగా వరుణ పాత్ర పోషించినందుకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
కథా నేపథ్యం
[మార్చు]పగటిపూట సాధారణ హిందూ గృహిణిగా ఉన్న వరుణ, రాత్రి సమయంలో తనను తాను పెగ్గి అని పిలుస్తూ కలకత్తా వీధుల్లో నడుస్తుంటుంది. ఈ సినిమా కథ, నర్గీస్ దత్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. నర్గీస్ దత్ చివరి సినిమా ఇది.
నటవర్గం
[మార్చు]- ప్రదీప్ కుమార్ (ప్రతాప్)
- నర్గిస్ దత్ (వరుణ/పెగ్గీ)
- ఫిరోజ్ ఖాన్ (దిలీప్)
- కెఎన్ సింగ్
- లీలా మిశ్రా
- అనూప్ కుమార్ (డా. అల్వారెస్)
- హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (వైద్యుడు)
- అన్వర్ హుస్సేన్ (వైద్యుడు)
- లక్ష్మీ ఛాయా
- ఎస్.ఎన్. బెనర్జీ
- సులోచన ఛటర్జీ
- రంజన కదమ్
- పరాశ్రమం
- బ్రహ్మ భరద్వాజ్
- గులాం సాబీర్
- అబూ బేకర్
- వీణా కుమారి
- సులోచన (రూబీ మైయర్స్)
- బేబీ ఫరీదా
- నూర్ జెహాన్
- హరీంద్రనాథ్ చటోపాధ్యాయ్
- అనూప్ కుమార్
- మూల్‌చంద్
- రవికాంత్
అవార్డులు
[మార్చు]విజేత
నామినేట్
- ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు - నర్గిస్ దత్
మూలాలు
[మార్చు]- ↑ Usman, Yasser Sanjay Dutt: The crazy Untold Story of Bollywood's Bad Boy. New Delhi: Juggernaut Books (2018),p.16
- ↑ "Raat Aur Din Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-01.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Raat Aur Din (1967) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2021-12-03. Retrieved 2021-08-01.
- ↑ "Raat Aur Din (1967)". Indiancine.ma. Retrieved 2021-08-01.