రాధాకృష్ణ (1939 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధాకృష్ణ
(1939 తెలుగు సినిమా)
తారాగణం స్థానం నరసింహారావు,
భాను ప్రకాష్
నిర్మాణ సంస్థ లక్ష్మీ సినీటోన్
భాష తెలుగు

రాధాకృష్ణ 1939 సెప్టెంబరు 22 న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ సినీ టోన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఆనందప్రసాద్ కఫూర్ దర్శకత్వం వహించగా హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో స్థానం నరసింహారావు, భాను ప్రకాష్ లు ప్రధాన పాత్రలలో నటించారు.[1]

తారాగణం[మార్చు]

  • స్థానం నరసింహారావు (నారదుడు),
  • రాజు (బాలకృష్ణుడు),
  • లోకయ్య (2 వ బాల కృష్ణుడు),
  • ఇ ఎస్ నాథన్ (యువకునిగా కృష్ణుడు),
  • టి ఆర్ శేషన్ (రాధ భర్త),
  • గురుమూర్తి ఆచారి (కంసుడు),
  •   సూరిబాబు (గోపాలుడు),
  • జానకి రామయ్య (నందుడు),
  • వెంకోబా రావు (వసుదేవుడు),
  • లక్ష్మీ దేవి (రాధ)
  • రుక్ష్మిణీ బాయి
  • కోకిల
  • సుబ్బలక్ష్మి

సాంకేతిక వర్గం[2][మార్చు]

  • సంభాషణలు: గుర్రం జాషువకవి
  • దర్శకత్వం: ఆనంద్ ప్రసాద్ కపూర్
  • సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి

మూలాలు[మార్చు]

  1. "Radhakrishna (1939)". Indiancine.ma. Retrieved 2021-05-12.
  2. "Radhakrishna". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-05-12.

బాహ్య లంకెలు[మార్చు]