Jump to content

రాధిక (1948 సినిమా)

వికీపీడియా నుండి
(రాధిక (1947 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రాధిక
(1948 తెలుగు సినిమా)
దర్శకత్వం కాళ్లకూరి సదాశివరావు
నిర్మాణం నేషనల్ మూవీటోన్
రచన వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం రావు బాలసరస్వతి,
పద్మనాభం,
కళ్యాణం రఘురామయ్య,
దాసరి కోటిరత్నం,
సుందరమ్మ,
రామకృష్ణశాస్త్రి
సంగీతం ఎస్.హనుమంతరావు
ఛాయాగ్రహణం పి.ఎల్.రాయ్
భాష తెలుగు

రావు బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించాడు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు.[1]

తారాగణం

[మార్చు]

పద్మనాభ రావు

రఘురామయ్య

రామకృష్ణ శాస్త్రి

రామమూర్తి

చెంచురత్నం

బాలసరస్వతి

దాసరి కోటి రత్నం

సుందరమ్మ

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కాళ్లకూరి సదాశివరావు

సంగీతం: సాలూరి హనుమంతరావు

నిర్మాణ సంస్థ: నేషనల్ మూవీ టోన్ , ఛత్రపతి పిక్చర్స్

రచన: వెంపటీ సదాశివ బ్రహ్మం

గానం: రావు బాలసరస్వతి దేవి

కెమెరా: పి.ఎల్.రాయ్

సౌండ్ : కె.రామచంద్రన్

విడుదల:20:02:1948.

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో సుమారు 20 పాటలు, పద్యాలు ఉన్నాయి.[2]

  1. ఇంట పుట్టిన బోడి ఎద్దో వెంకటసామి చూడబోతే ఎంతో ముద్దు -
  2. ఒలె మా మామయకి నీమీద ప్రేమ చీకటడ్డకా నీలాటి -
  3. ఓ చిన్నదానా ఓ చిన్నదానా నిలిచి మాటాడితే నీసొమ్మేమి పోవునే -
  4. ఓలె ఓలె పిల్లా ఊసులాడవు నాకాసి సూడవు -
  5. కలశకల్లోలినీ కల్లోలమాలికా గతవాతపోతా సంతతులకన్నా (పద్యం)
  6. గోపాల కృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన - ఆర్. బాలసరస్వతీ దేవి
  7. చిన్నికృష్ణుడెందున్నాడో ఉన్నచోట ఉండడిదేమో -
  8. చిలకలూరు చీరంపెనె చిన్నదాన చిన్నదాన చీరకట్టి చిన్నగ రాయే -
  9. నాడెమైన నాయురాలిని మా గూడేనికి పెరిల్లిన ఆడదానిని -
  10. నాలుగుసోమ్ములిచ్చాడే నత్తుకాడ తెచ్చాడే నాకే యిచ్చాడే -
  11. నేరము లేనిదే అనుగు నెచ్చెలి నూరక నొవ్వనాడగ (పద్యం)
  12. పరమకృపాకరున్ భజింతును భావమునందెప్పుడున్ -
  13. పశ్యామి దేవాంస్తవ దేవ దేహీ సర్వాంస్థధా భూత -
  14. ప్రేమలీల మన గాధా ప్రేమ స్వరూపము మనమే కాదా -
  15. బాలకృష్ణా రారా గోపాలకృష్ణా రారా మీగడ వెన్న దాచేనురా -
  16. మెళ్ళో ముత్యలపేరు ముద్దుల గుమ్మా బంగారు బొమ్మా -
  17. రాధాకృష్ణులారా రారే వనవిహార సమయము కూరే -
  18. రారే సుందరులారా రారే చందమామని నోముకుందామే -
  19. శ్రీ మానినీ చిత్తచోరా శుభకరాశృంగారలీలావతారా (దండకం) -
  20. హరిముకుందా శ్రీహరి ముకుందా శ్రీహరిముకుందా గోవిందా -

మూలాలు

[మార్చు]