రాబర్ట్ (సినిమా)
స్వరూపం
(రాబర్ట్ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రాబర్ట్ | |
---|---|
దర్శకత్వం | తరుణ్ కిషోర్ సుధీర్ |
రచన | తరుణ్ కిషోర్ సుధీర్ |
నిర్మాత | ఉమాపతి శ్రీనివాస గౌడ |
తారాగణం | దర్శన్ జగపతి బాబు రవి కిషన్ దేవరాజ్ పి.రవి శంకర్ ఆశ భట్[1][2] |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | ఉమాపతి ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | ఉమాపతి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 11 మార్చి 2021 |
సినిమా నిడివి | 166 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | కన్నడ , తెలుగు |
బడ్జెట్ | 50 కోట్లు [3] |
బాక్సాఫీసు | 102.7 కోట్లు |
రాబర్ట్ 2021లో విడుదలైన కన్నడ యాక్షన్ చిత్రం. ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ మీద ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగులోనూ ఇదే పేరుతో 2021, మార్చి 11న విడుదలైంది.[4]
కధ
[మార్చు]రాఘవ (దర్శన్) ఢిల్లీలో కార్యక్రమాలకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు సౌత్ క్యాటరింగ్ సర్వీస్ లో కుక్ గా పనిచేస్తుంటాడు. ఇతనికి అర్జున్ (జాసన్) అనే కుమారుడు ఉంటాడు. అతను రాఘవకు పూర్తిగా వ్యతిరేకం. అర్జున్ కోపిస్టి, రౌడీగా తయారవుతాడు. అర్జున్ గ్యాంగ్ స్టర్ గా మారి ప్రజలకు ఎన్నో సమస్యలను సృష్టిస్తాడు. ఇక గ్యాంగ్ స్టర్ గా మారిన తన కుమారుడిని ఎలా బయటకు తీసుకువస్తాడనేది ఈ సినిమా కథా.[5]
నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు
[మార్చు]- దర్శన్
- ఆశా భట్
- జగపతిబాబు
- రవి శంకర్
- వినోద్ ప్రభాకర్
- రవికిషన్
- సోనాల్ మోంటెరో
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: ఉమాపతి ఫిల్మ్స్
- దర్శకత్వం: తరుణ్ కిషోర్ సుధీర్
- నిర్మాత: ఉమాపతి శ్రీనివాస గౌడ
- ఛాయాగ్రహణం: సుధాకర్ ఎస్ రాజ్
- బ్యాగ్రౌండ్ మ్యూజిక్: అర్జున్ జన్య
- ఎడిటర్: కె.ఎం.ప్రకాష్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | పాడినవారు | నిడివి |
---|---|---|---|
1. | "రా రా రా నేను రెడీ" | సాయి చరణ్ భాస్కరుని, సాకేత్, ఆదిత్య ఐయ్యంగార్, శ్రీనాథ్ | 3:15 |
2. | "జై శ్రీరామ్" | స్వరాగ్ కీర్తన్ | 3:38 |
3. | "కన్నే అదిరింది" | మంగ్లీ | 3:45 |
4. | "బేబీ డాన్స్ ఫ్లోర్ రెడీ" | నాకాష్ అజిజ్, ఐశ్వర్య రంగరాజన్ | 3:34 |
5. | "బ్రదర్ ఫ్రొం" | వేదాల హేమచంద్ర, శ్రీ కృష్ణ | 4:04 |
6. | "నినోదలకా నేను" | రమ్య బెహరా | 1:36 |
మూలాలు
[మార్చు]- ↑ A Sharadhaa. "Glad to start my South Indian cinema with Roberrt:Asha Bhat". Cinema Express. Archived from the original on 5 సెప్టెంబరు 2019. Retrieved 5 September 2019.
- ↑ Suresh, Sunayana (5 September 2019). "Asha Bhat to make her sandalwood debut opposite Darshan". Times of India. Retrieved 19 September 2019.
- ↑ Nair, Shreeya (19 March 2021). "'Roberrt' box office collection: The Darshan starrer is a hit with the audience". Republic World. Retrieved 19 March 2021.
- ↑ TV9 Telugu (13 March 2021). "Roberrt Movie: రాబర్ట్ మూవీ ఓటీటీలో విడుదలయ్యేది అప్పుడే.. సన్నహాలు చేస్తున్న చిత్రయూనిట్.. - kannada star darshans roberrt ott release date confirmed". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)