రాభీలు
Jump to navigation
Jump to search
రాభీలు సుప్రసిద్ధ కవి బోయి భీమన్న కవితా సంకలనం. దీనిని 1971 సంవత్సరంలో మొదటిసారిగా చర్ల గణపతిశాస్త్రి గారి లలితా ప్రెస్సులో ముద్రించారు. రచయిత గ్రంధాన్ని శ్రీ మేకా రంగయ్య అప్పారావు గారికి అంకితమిచ్చారు. ఈ గ్రంథంలో సుమారు 350 పైగా కవితలు ఉన్నాయి.
ఇందులోని కవితలు
[మార్చు]మొదటి భాగం
[మార్చు]
|
|
రెండవ భాగం
[మార్చు]
|
|
మూడవ భాగం
[మార్చు]
|
|
నాలుగవ భాగం
[మార్చు]
|
|
అనుబంధము
[మార్చు]
|
|
మూలాలు
[మార్చు]- రాభీలు, కళా ప్రపూర్ణ, మహాకవి బోయి భీమన్న, సన్మాన సంఘ ప్రచురణ, లలితా ప్రెస్సు, ఖైరతాబాదు, 1971.