Jump to content

రామానగరం (చల్లపల్లి)

అక్షాంశ రేఖాంశాలు: 15°56′53″N 80°35′13″E / 15.948122°N 80.586944°E / 15.948122; 80.586944
వికీపీడియా నుండి
(రామానగరం(చల్లపల్లి) నుండి దారిమార్పు చెందింది)

రామానగరం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రామానగరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అక్షాంశరేఖాంశాలు: 15°56′53″N 80°35′13″E / 15.948122°N 80.586944°E / 15.948122; 80.586944
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పుట్టి వీరాస్వామి
పిన్ కోడ్ 521 126
ఎస్.టి.డి కోడ్ 08671

విద్యా సౌకర్యాలు

[మార్చు]
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014, ఆగస్టు-15వ తేదీనాడు, జాతిపిత మాహాత్మా గాంధీజీ మరియూ భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారల విగ్రహాల ఆవిష్కరణ నిర్వహించెదరు. రామానగరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయుచున్న ఈ విగ్రహాలను, ఘంటసాల మండలం చినకళ్ళేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సంఘసేవకురాలు శ్రీమతి గుత్తికొండ కోకిలాంబ సమకూర్చారు.
  • శ్రీ నాగార్జున పబ్లిక్ స్కూల్ & విద్యాలయ.
  • ఈ గ్రామంలో మూడు ప్రవేటు విద్యసంస్ధలు ఉన్నాయి.

సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఆరవ నంబరు కాలువ (కె.యి.బి.కెనాల్ నుండి బ్రాంచ్).

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, శ్రీ సీతారాముల కళ్యాణం, ఘనంగా నిర్వహించెదరు. ఈ ఆలయం వద్ద దేవినవరాత్రులు ఘనంగా జరుగును.
  • శ్రీ ఆంజనీయస్వామి దేవాలయం వద్ద వినాయకచవితి వేడుకలు అత్యంత వేడుకగా జరుగును.

ప్రముఖులు

[మార్చు]

ఈ గ్రామంలో రాజకీయప్రముఖులు శ్రీ మూల్పురి వేంకటేశ్యరరావు, శ్రీ లంకబాబు తదితరులు నివసిస్తున్నారు.

విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో అన్ని సౌకర్యలు అందుబాటులో ఉండటం వలన మండలంలోనే అత్యత నివాసయోగ్యమైన గ్రామముగా గుర్తించబడింది.

మూలాలు

[మార్చు]