రామ్‌జీ గౌతమ్
స్వరూపం
| రామ్‌జీ గౌతమ్ | |||
రాజ్యసభ సభ్యుడు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2020 నవంబర్ 2 - 2026 నవంబర్ 24 | |||
| నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1976 జూన్ 1 లఖింపూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ | ||
| తల్లిదండ్రులు | జగత్ నారాయణ్, పార్వతి దేవి | ||
| జీవిత భాగస్వామి |
వర్తికా చౌదరి (m. 2008) | ||
| సంతానం | 2 (1 కుమారుడు, 1 కుమార్తె) | ||
| పూర్వ విద్యార్థి | చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం[1] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రామ్‌జీ గౌతమ్ (జననం 1 జూన్ 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]
ఆయన 2018లో బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Shri Ramji| National Portal of India".
- ↑ "जानिए कैसा रहा है मायावती की पार्टी के नए उपाध्यक्ष रामजी गौतम का अब तक का सियासी सफर". 22 July 2018. the original నుండి 5 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
- ↑ The Hindu (3 November 2020). "BJP reaches 92 mark in Rajya Sabha" (in Indian English). the original నుండి 5 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
- ↑ The Indian Express (5 November 2020). "Ramji Gautam: BSP man for all seasons, and elections in three states" (in ఇంగ్లీష్). the original నుండి 5 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.
- ↑ "Rajya Sabha polls: NDA strengthens its position after eight BJP candidates from UP elected unopposed" (in ఇంగ్లీష్). Scroll. 2 November 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 January 2025.
- ↑ The Times of India (23 July 2018). "Mayawati appoints Ramji Lal as new V-P in party reshuffle". the original నుండి 5 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 October 2024.