రామదండు
స్వరూపం
(రామ దండు నుండి దారిమార్పు చెందింది)
రామదండు తెలుగు చలన చిత్రం1981 మే 8 న విడుదల.మురళీ మోహన్ , సరిత నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎన్.ఎస్.మణి కాగా, సంగీతo , ఎం.ఎస్.విశ్వనాధన్ సమకూర్చారు.
రామదండు (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | యన్.యస్.మణి |
తారాగణం | మురళీమోహన్ , సరిత , త్యాగరాజు |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | కాలై కూడమ్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]మురళీ మోహన్
సరిత
త్యాగరాజు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎన్.ఎస్.మణి
నిర్మాణ సంస్థ: కళా కేంద్రం వారు
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ, కౌసల్య,శశిరేఖ , రమోల,
సాహిత్యం: ఆత్రేయ .
పాటల జాబితా
[మార్చు]1.చిచ్చు బుడ్డి సోడా బుడ్డి గచ్చకాయ, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ బృందం.
2.బండి కాదు మొండి ఇది సాయం పట్టండి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
3.గుమ్మలప్ప గుమ్మా ఓ గుంట నిస్తానమ్మ, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి. శైలజ, కౌసల్య, శశిరేఖ, రమొలా.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.