రాయచోటి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయచోటి రెవెన్యూ డివిజను
రాయచోటి రెవెన్యూ డివిజన్ మ్యాప్
రాయచోటి రెవెన్యూ డివిజన్ మ్యాప్
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
స్థాపన4 April 2022
పరిపాలన కేంద్రంరాయచోటి
Time zoneUTC+05:30 (IST)

రాయచోటి రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉన్నాయి.నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాతో పాటు 4 ఏప్రిల్ 2022 న ఏర్పడింది.[1][2]

రెవిన్యూ డివిజను పరిధిలో మండలం

[మార్చు]

రెవెన్యూ డివిజను పది మండలాలు ఉన్నాయి #చిన్నమండ్యం

  1. గాలివీడు
  2. గుర్రంకొండ
  3. కె.వి.పల్లె
  4. కలకడ
  5. లక్కిరెడ్డిపల్లి
  6. పీలేరు
  7. రాయచోటి
  8. సంబేపల్లి
  9. రామాపురం.[3]

మూలాలు

[మార్చు]
  1. "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
  2. Kumar, V. Pradeep (2022-04-01). "Kuppam, Nagari, Srikalahasti to become revenue divisions". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
  3. Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.