రాళ్లమొక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nepenthes sp. Misool growing as a lithophyte in Raja Ampat, New Guinea

రాళ్లమొక్కను ఆంగ్లంలో Lithophyte ( Lover of Stone) అంటారు. వాననీటి ద్వారా రాళ్లలో లేక రాళ్లపై పెరగె మొక్కను రాళ్లమొక్క అంటారు. ఇవి వర్షం నీరు నుండి, వాటి సొంత చనిపోయిన కణజాలంతో సహా సమీపంలోని నశించిన మొక్కల నుండి పోషకాలు స్వీకరిస్తాయి. Chasmophytes మట్టి లేదా సేంద్రీయ పదార్థములతో పేరుకున్న రాళ్ళ పగుళ్లలో పెరుగుతాయి.

ఉదాహరణలు