రావినూతల సువర్ణా కన్నన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రావినూతల సువర్ణా కన్నన్ ప్రఖ్యాత నవలా రచయిత్రి. ఆమె లలిత సంగీత గాయని.అనేక కచేరీలు చేసారు. ఆమె తెలుగు సినిమా నేపథ్యగాయని.[1] ఆమె శతాధిక నవలా రచయిత్రి. ఆమె అనేక దేశాలను సందర్శించారు.

జీవిత విశేషాలు[మార్చు]

రచనలు[మార్చు]

నవలలు[మార్చు]

 1. కాంచన సౌధం
 2. కావేరీ గెస్ట్ హౌస్[2]
 3. మలుపులోని మాధుర్యం
 4. మిన్నాగు
 5. నీరాక కోసం
 6. పర్ణశాల
 7. సింధు
 8. స్వప్నలోకం[3]
 9. వెచ్చని వొడి
 10. వెన్నెల దీపం
 11. ధర్మాసనం[4]
 12. టాంక్ బండ్ [5]
 13. నిరీక్షణ
 14. క్లిక్ క్లిక్ క్లిక్
 15. కరిగిన శిల
 16. ఆకాశదీపం
 17. ప్రకృతి శాపం

కథాసంపుటాలు[మార్చు]

 1. మంచుతెర[6]
 2. నిజాలు నీడలు

కథలు[మార్చు]

 1. అంకితం
 2. అగ్ని
 3. అనంతం
 4. అనుబంధం[7]
 5. అనుబంధాలు
 6. అమావాస్య వెన్నెల
 7. అర్హత
 8. అవిటి ప్రాణి
 9. ఆకలి[8]
 10. ఆనంద...
 11. ఇంద్రధనుస్సు
 12. ఇదీ ఈ దేశం
 13. ఇలా ఎందరో!
 14. ఎటో వెళ్లిపోతోంది మనసు
 15. ఓటు
 16. కథలు చెప్పే కళ్ళు
 17. కాంతమ్మ-జయమ్మ
 18. కానుక
 19. కేట్రాక్ట్
 20. కోరిక
 21. గంగ పెళ్ళి ముహుర్తం
 22. జండా వందనం
 23. జర్నీ[9]
 24. తాడిని తన్నేవాడుంటే
 25. దేవుడు చేసిన మనుష్యులు
 26. దొంగవిల్లి
 27. దోసెడు మల్లెలు
 28. నల్లకలువ[10]
 29. నష్టపరిహారం
 30. నిజాలు-నీడలు
 31. నిర్ణయం
 32. నీకు తెలియని నిజం!
 33. నెత్తురుకూడు
 34. నేను రాముణ్ణికాను
 35. నైజం[11]
 36. పచ్చనోటు
 37. పడతి...
 38. పద్మవ్యూహంలో పతివ్రతలు
 39. పరమేశ్వరి-పట్టుచీర[12]
 40. పవిత్రత
 41. పాపం జయశ్రీ
 42. పాలకుండలో విషబిందువులు[13]
 43. పొదరిల్లు
 44. ప్రశాంత్ ప్రేమకథ
 45. ప్రేమ
 46. ప్లే
 47. బంధం
 48. బాంధవ్యం
 49. బేరిజు
 50. మంచుతెర
 51. మనసు
 52. మాతృత్వం
 53. రంగుటద్దాలు
 54. రక్షణ
 55. రాఖీ
 56. రాజకీయం
 57. రిజర్వేషన్
 58. రెక్కలొచ్చిన పక్షులు
 59. లాలన
 60. లోకులు
 61. విముక్తి
 62. విహారయాత్ర
 63. శిక్ష
 64. సంగీత శిక్షణ
 65. సక్సెస్[14]
 66. సాలెగూడు
 67. స్వాతంత్ర్యం
 68. హృదయస్పందన

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]