రావూరు (ఇందుకూరుపేట)
స్వరూపం
(రావూరు(ఇందుకూరుపేట) నుండి దారిమార్పు చెందింది)
రావూరు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°29′42″N 80°06′47″E / 14.495027°N 80.113173°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ఇందుకూరుపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
రావూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది నెల్లూరు నుండి మైపాడు వెళ్ళే దారిలో వస్తుంది. జనాభా సుమారుగా 1000 ఉంది. వ్యవసాయం ముఖ్య వృత్తి. వరి ప్రధానమైన పంట. ఈ ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఊరిలో కృష్ణుడి ఆలయం ఉంది.