రాష్ట్ర విశ్వవిద్యాలయం
Appearance
భారతదేశంలో, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాయి.
1950 సం.లో భారత రాజ్యాంగం స్వీకరించిన తరువాత, విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా అయ్యింది. 1976 సం.లో ఒక రాజ్యాంగ మార్పు తరువాత, ఇది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉమ్మడి బాధ్యతగా మారింది. [1]
27 మే 2011 నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) జాబితాలో 274 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 170 వరకు సెంట్రల్ / యుజిసి సహాయం పొందుతున్నాయి. [2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Seventh Schedule- Constitution of India" (PDF). Ministry of Law and Justice (India). p. 276. Archived from the original (pdf) on 2015-04-21. Retrieved Jun 27, 2015.
- ↑ "List of State Universities" (PDF). 27 May 2011. Archived from the original (PDF) on 15 మే 2011. Retrieved 2011-06-06.
http://www.ugc.ac.in/stateuniversitylist.aspx?id=31&Unitype=2