రింగ్ (1998 సినిమా)
స్వరూపం
రింగ్ | |
---|---|
దర్శకత్వం | హిడియో నకటా |
స్క్రీన్ ప్లే | హిరోషి తకహషి [1] |
నిర్మాత | షిన్యా కివై, టకేనిరి సేంటో [1] |
తారాగణం | నానకో మత్సుషీమా, హిరోయుకి సనద, రికియ ఒటాకా |
ఛాయాగ్రహణం | జునిచీరో హయాషి [1] |
కూర్పు | నోబుయుకి తకహషి [1] |
సంగీతం | కెంజీ కివై [1] |
నిర్మాణ సంస్థ | రింగు / రాసెన్ ప్రొడక్షన్ కమిటీ [1] |
పంపిణీదార్లు | తోహో |
విడుదల తేదీ | జనవరి 31, 1998(జపాన్) |
సినిమా నిడివి | 95 నిముషాలు [1] |
దేశం | జపాన్ |
భాష | జపనీస్ |
బాక్సాఫీసు | ¥1 బిలియన్ (జపాన్)[2] |
రింగ్ 1998, జనవరి 31న హిడియో నకటా దర్శకత్వంలో విడుదలైన జపాన్ హర్రర్ సినిమా. కోజి సుజుకి రాసిన రింగ్[3] అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో నానకో మత్సుషీమా, హిరోయుకి సనద, రికియ ఒటాకా తదితరులు నటించారు.
కథా నేపథ్యం
[మార్చు]సినిమా మొత్తం ఒక వీడియో టేప్ ఆధారపడి నడుస్తుంది. ఎవరైతే ఆ వీడియో టేపును చూస్తారో వారు ఏడు రోజులలో చంపబడుతుంటారు. ఆ హత్యలకు గల కారణాలను చేధించేందుకు ఒక జర్నలిస్టు చేసే ప్రయత్నమే ఈ సినిమా.
నటవర్గం
[మార్చు]- నానకో మత్సుషీమా
- హిరోయుకి సనద
- రికియ ఒటాకా
- మికీ నకటానీ
- యుకో టేకుచి
- హిటోమి సతో
- డాయిస్కే బాన్
- రి ఇనో
- మసాకో
- యోచి నమాట
- యుతకా మత్సుషిగే
- కత్సుమి మురామాట్స్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: హిడియో నకటా
- నిర్మాత: షిన్యా కివై, టకేనిరి సేంటో
- స్క్రీన్ ప్లే: హిరోషి తకహషి
- ఆధారం: కోజి సుజుకి రాసిన రింగ్ అనే నవల
- సంగీతం: కెంజీ కివై
- ఛాయాగ్రహణం: జునిచీరో హయాషి
- కూర్పు: నోబుయుకి తకహషి
- నిర్మాణ సంస్థ: రింగు / రాసెన్ ప్రొడక్షన్ కమిటీ
- పంపిణీదారు: తోహో