Jump to content

రిటర్నింగ్ సోల్జర్

వికీపీడియా నుండి
రిటర్నింగ్ సోల్జర్
(1945 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్లిస్ డంకన్
తారాగణం టి.ఎస్.బాలయ్య
భాష తెలుగు

రిటర్నింగ్ సోల్జర్ 1945లో విడుదలైన తెలుగు సినిమా. ఇది డాక్యుమెంటరీ చిత్రం. ఈ చిత్రానికి ఎల్లిస్ డంకన్ దర్శకత్వం వహించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Returning Soldier (1945)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు

[మార్చు]