Jump to content

రిమా కల్లింగల్

వికీపీడియా నుండి
రిమా కల్లింగల్
జననం
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థక్రిస్ట్ యూనివర్సిటీ
వృత్తి
  • నటి
  • నిర్మాత
  • టీవీ వ్యాఖ్యాత
  • డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2009 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2013)

రిమా కల్లింగల్ భారతదేశానికి చెందిన సినిమా నటి & నిర్మాత. ఆమె 2009లో రీతూ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. రిమా కల్లింగల్ మలయాళ సినీ దర్శకుడు ఆషిక్ అబును 2013 నుండి వివాహం చేసుకుంది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2009 రీతు వర్షా జాన్ తొలి చిత్రం
కేరళ కేఫ్ పెద్ద కూతురు విభాగం : మృత్యుంజయం
నీలతామర శరత్ అమ్మిని
2010 హ్యాపీ హస్బెండ్స్ డయానా
బెస్ట్ అఫ్ లక్ దియా
2011 సిటీ అఫ్ గాడ్ సూర్య ప్రభ
కో ఆమెనే తమిళ సినిమా

స్పెషల్ అప్పియరెన్స్

శంకరనుం మోహననుమ్ జ్యోత్స్నా మాథ్యూ
యువన్ యువతి నిషా తమిళ సినిమా
సెవెన్స్ అరవిందన్ సోదరి
డబుల్స్ అతిధి పాత్ర
ఇండియన్ రూపీ బీనా
2012 ఆర్కుట్ ఓరు ఒర్మకూట్ క్రిస్టల్ ఫాల్త్ రిట్జ్
ఉన్నాం జెన్నిఫర్
నిద్ర అశ్వతి
22 స్త్రీ కొట్టాయం టెస్సా కురిస్సుపరంబిల్ అబ్రహం
హస్బెండ్స్ ఇన్ గోవా టీనా
అయలుమ్ ంజనుమ్ తమ్మిళ్ దియా
బావుట్టియుడే నమతిల్ నూర్జహాన్
2013 ప్రాప్రియేటర్స్ : కమ్మత్ & కమ్మత్ మహాలక్ష్మి
నాతోలి ఓరు చెరియ మీనాల్లా అన్నీ
ఆగస్ట్ క్లబ్ సావిత్రి
జచరియాయుడే గర్భినికల్ ఫాతిమా
ఎస్కేప్ ఫ్రొమ్ ఉగాండా శిఖా శామ్యూల్
ఎజు సుందర రాత్రికల్ సినీ అలెక్స్
2015 చీరకొడింజ కినవుకల్ సుమతి
రాణి పద్మిని రాణి
2017 కాదు పూక్కున్న నేరం మావోయిస్టు
క్లింట్ చిన్నమ్మ
2018 ఆభాసం ప్రయాణీకుడు
2019 వైరస్ నర్స్ అఖిల నిర్మాత కూడా
2021 సంతోషిస్తే ఓన్నం రహస్యం మరియా డైలాగ్ రైటర్ కూడా
చితిరై సెవ్వానం ఆశా నాయర్ తమిళ చిత్రం
2023 నీలవెలిచం భార్గవి నిర్మాత కూడా

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2021 జిందగీ ఇన్ షార్ట్ కావ్య మీనన్ డా హిందీ విభాగం: "సన్నీ సైడ్ అప్" [1]

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు గమనికలు
2014 గ్యాంగ్ స్టర్ ఆషిక్ అబు అసోసియేట్ నిర్మాత
2016 మహేశింటే ప్రతీకారం దిలీష్ పోతన్ అసోసియేట్ నిర్మాత
2017 మాయనది ఆషిక్ అబు అసోసియేట్ నిర్మాత
2018 ఈ.మా.యౌ లిజో జోస్ పెల్లిస్సేరీ అసోసియేట్ నిర్మాత
2019 వైరస్ ఆషిక్ అబు ఆషిక్ అబుతో కలిసి నిర్మించారు
2021 భీమంటే వాజి అష్రఫ్ హంజా చెంబన్ వినోద్ జోస్, ఆషిక్ అబుతో కలిసి నిర్మించారు
2022 నారదన్ ఆషిక్ అబు సంతోష్ టి.కురువిల్లా, ఆషిక్ అబుతో కలిసి నిర్మించారు
2023 నీలవెలిచం ఆషిక్ అబు ఆషిక్ అబుతో కలిసి నిర్మించారు [2]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానెల్ గమనికలు
2023 డ్యాసింగ్ స్టార్స్ న్యాయమూర్తి ఏషియానెట్ డాన్స్ రియాలిటీ షో
2013 మిడుక్కి హోస్ట్ మజావిల్ మనోరమ వాస్తవిక కార్యక్రమము
2009 వోడాఫోన్ తకధిమి పోటీదారు ఏషియానెట్ డాన్స్ రియాలిటీ షో

మూలాలు

[మార్చు]
  1. "Zindagi inShort review: Short film anthology infuses hope and happiness". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-02-26. Retrieved 2023-04-30.
  2. "Aashiq Abu's Neelavelicham to release a day before". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-03-30.

బయటి లింకులు

[మార్చు]