రియానా సుక్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియానా సుక్లా
జననం
వృత్తినటి, మోడల్

రియానా సుక్లా, ఒడిశాకు చెందిన సినిమా నటి. ఒడియా, హిందీ, పంజాబీ సినిమాలలో నటించింది.[1] కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా అనే హిందీ సినిమాలో నటించి గుర్తింపు పొందింది. ఇ దిల్ తాతే దేలీ, లైఫ్ కి ఐసి కి తైసి, మిస్టర్ ఎంబిఏ, లక్నోవి ఇష్క్ మొదలైన సినిమాలలో కూడా నటించింది.[2][3]

జననం[మార్చు]

రియానా సుక్లా ఒడిశా రాష్ట్రంలోని కటక్‌ పట్టణంలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

2017లో లైఫ్ కి ఐసీ కి తైసీ అనే బాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. తరువాత కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా అనే మరో బాలీవుడ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. తరువాత మరికొన్ని సినిమాలలో కూడా నటించింది.[4][5]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష
2014 మిస్టర్ ఎంబిఏ [6] హిందీ
2015 లక్నో ఇష్క్ హిందీ
2017 లైఫ్ కి ఐసీ కి తైసీ హిందీ
2018 కాశీ ఇన్ సెర్చ్ ఆఫ్ గంగా[7] హిందీ
2020 ఐ నో యూ[8] ప్రధాన పాత్ర హిందీ సినిమా
2021 ఇ దిల్ తాటే డెలి[9] ప్రధాన పాత్ర ఒడియా సినిమా

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష
2021 ఫ్యాన్సీ[10] హిందీ
2021 ముగింపు హిందీ

మూలాలు[మార్చు]

  1. "Riyana Shukla : Biography, wiki, age, height, instagram, hot images, info". CineTalkers. 2020-01-10. Retrieved 2022-05-16.
  2. "Riyana Sukla is happy to be back home - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-16.
  3. "Dress up, dress down". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST. 2018-06-11. Retrieved 2022-05-16.
  4. "Ring out the old, ring in the new". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST. 2018-01-06. Retrieved 2022-05-16.
  5. "Oriya girl spreads her wings". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST. 2017-05-30. Retrieved 2022-05-16.
  6. "Odia Beauty Riyana Sukla: Giving Wings To Her Acting Dreams". Odisha Bytes. 2019-10-04. Archived from the original on 2021-07-28. Retrieved 2022-05-16.
  7. "Odia girl shines in Bollywood film 'Kaashi…'". KalingaTV. 2018-10-27. Retrieved 2022-05-16.
  8. "I Know You is a horror film with logic: Actor Mujahid Khan". Outlook (Magazine). Retrieved 2022-05-16.
  9. Service, Tribune News. "Riyana Sukla joins E Dil Tate Deli cast". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-05-16.
  10. "Odisha Girl Riyana Sukla Rules OTT Platforms". Odisha Bytes. 2021-04-17. Retrieved 2022-05-16.

బయటి లింకులు[మార్చు]