Jump to content

రుక్సార్ రెహమాన్

వికీపీడియా నుండి
రుక్సార్‌ రెహమాన్‌
జననం1978/1979 (age 47–48)[1]
రాంపూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
జీవిత సహచరి(s)అసద్ అహ్మద్
ఫరూక్ కబీర్ (2010 -2023 విడాకులు)
పిల్లలు1

రుక్సార్‌ రెహమాన్‌ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె 1992లో దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రాఖేగీ దునియా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1][2][3]

సినిమాలు

[మార్చు]
  • యాద్ రాఖేగీ దునియా (1992)
  • ఇంతేహా ప్యార్ కి (1992)
  • సర్కార్ (2005)
  • డి - అండర్ వరల్డ్ (2005)
  • గాడ్ టుస్సీ గ్రేట్ హో (2008)
  • ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009)
  • ఆక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్ (2009)
  • థాంక్స్ మా (2010)
  • బెనీ అండ్ బబ్లూ (2010)
  • నాకౌట్ (2010)
  • అల్లా కే బందాయ్ (2010)
  • షైతాన్ (2011)
  • భేజా ఫ్రై 2 (2011)
  • లైఫ్ కి తో లాగ్ గయీ (2012)
  • పీకే (2014) [4]
  • లవ్ గేమ్స్ (2016)
  • టేకాఫ్ (2017) - మలయాళ చిత్రం
  • ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)
  • ది బాడీ (2019)
  • 83 (2021)
  • ఖుదా హాఫీజ్ 2 (2022)

వెబ్ సిరీస్

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
  • భాస్కర్ భారతి (2009) [6]
  • కుచ్ తో లోగ్ కహెంగే (2011–13)[7]
  • బాల్ వీర్ (2012)
  • తుమ్హారీ పాఖీ (2013–14) [8]
  • ఔర్ ప్యార్ హో గయా (2014) [9]
  • అదాలత్ (2014)
  • డ్రీమ్ గర్ల్ (2015) [10]
  • దియా ఔర్ బాతీ హమ్ (2016)
  • హక్ సే (2018)
  • మరియం ఖాన్ - ప్రత్యక్ష ప్రసారం (మే 2018 - జనవరి 2019)

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Rukhsar Rehman's fashion mantra: Avoid overdressing". Daily News and Analysis. 2 May 2014. Archived from the original on 27 August 2016. Retrieved 24 April 2016.
  2. ↑ "Faruk Kabir reveals about his marriage with actress Rukhsar". Bollywood Hungama. 4 February 2011. Retrieved 24 April 2016.
  3. ↑ Ghosh, Sukanya (16 March 2010). "Rukhsar resurfaces". Mid-Day. Retrieved 24 April 2016.
  4. ↑ "Rukhsar Rehman bags Aamir Khan's Peekay! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 February 2019.
  5. ↑ Pandya, Sonal (17 February 2022). "The Night Manager review: Anil Kapoor, Aditya Roy Kapur star in a thrilling drama that leaves you hanging". Hindustan Times.
  6. ↑ IANS (28 August 2012). "Women want weight in right places: Rukhsar Rehman". India Today. Retrieved 24 April 2016.
  7. ↑ "Women want weight in right places: Rukhsar Rehman". Mid-Day. 28 August 2012. Retrieved 24 April 2016.
  8. ↑ Coutinho, Natasha (29 September 2014). "Rukhsar loves her new role". Deccan Chronicle. Retrieved 24 April 2016.
  9. ↑ Coutinho, Natasha (29 September 2014). "Rukhsar loves her new role". Deccan Chronicle. Retrieved 24 April 2016.
  10. ↑ Maheshwri, Neha (30 January 2015). "Rukhsar Rehman and Ayaz Khan in Dream Girl". The Times of India. Retrieved 24 April 2016.

బయటి లింకులు

[మార్చు]