రూబిక్స్ క్యూబ్
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |

రూబిక్స్ క్యూబ్ (Rubik's Cube) 1974 లో హంగేరి దేశానికి చెందిన శిల్పి, ప్రొఫెసర్ అయిన ఎర్నో రూబిక్ మొదటి సారిగా రూపొందించాడు. సాధాణంగా 3×3×3 లో వచ్చే ఈ క్యూబ్ లో (కొన్ని బొమ్మలో చూపబడినవి) ఇతర రకాలు కూడా ఉన్నాయి.
3×3×3 రూబిక్స్ క్యూబ్ లో ఒకొక్క ముఖంపై 9 గళ్ళు కలిగి, మొత్తము 54 గళ్ళు ఉంటాయి. మొత్తము 27 1×1×1 ఘనములు ఉంటాయి. మామూలుగా ఒక్కొక్క ముఖంపై ఉండే తొమ్మిదేసి గళ్ళకు ఒక రంగు చప్పున, ఆరు రంగులు (స్టికర్ లు) ఉంటాయి. పజిల్ లో ప్రశ్న గజి బిజిగా ఉన్న పజిలు. పరిష్కారము ఒకొక్క ముఖములో ఒకొక్క రంగు ఉండడము.
బయట లింకులు
[మార్చు][[వర్గం:రూబిక్స్ క్యూబ్]]