రెండిళ్ళ పూజారి
స్వరూపం
| రెండిళ్ళ పూజారి (1993 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | టి. ప్రభాకర్ |
|---|---|
| తారాగణం | సుమన్, శోభన |
| సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
| నిర్మాణ సంస్థ | సృజన ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
రెండిళ్ళ పూజారి 1993 ఏప్రిల్ 9 న విడుదలైఅన్ తెలుగు సినిమా. సృజన ఫిల్మ్స్ పతాకం కింద టి.రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. సుమన్, శోభన లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- సుమన్
- శోభన
- నగ్మా
- కోట శ్రీనివాసరావు
- గిరిబాబు
- బాబు మోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ప్రభాకర్
- స్టూడియో: సృజన ఫిల్మ్స్
- నిర్మాత: టి.రమేష్ బాబు;
- స్వరకర్త: ఎం.ఎం. కీరవాణి
- విడుదల తేదీ: ఏప్రిల్ 9, 1993
- సమర్పణ: బి. వినోద్ కుమార్
పాటలు
[మార్చు]- వీణల్లో తీగ ఏమంది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - వేటూరి
- లెఫ్ట్ లెగ్గు లిఫ్ట్ చేసి - చిత్ర - వేటూరి
- పట్టింది పిచ్చిదో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - భువనచంద్ర
- హరిలో రంగ హరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - భువనచంద్ర
- సందే మసకలో రాజా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - వేటూరి
మూలాలు
[మార్చు]- ↑ "Rendilla Pujari (1993)". Indiancine.ma. Retrieved 2024-10-16.