రెడ్డిగారింట్లో రౌడీయిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడ్డిగారింట్లో రౌడీయిజం
దర్శకత్వంఎం. ర‌మేష్‌, గోపి
నిర్మాతకె. శిరీషా ర‌మ‌ణారెడ్డి
తారాగణంర‌మ‌ణ్, వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత, వినోద్ కుమార్‌
ఛాయాగ్రహణంఎ.కె.ఆనంద్
కూర్పుశ్రీనివాస్ పి.బాబు, సంజీవ్ రెడ్డి
సంగీతంమ‌హిత్ నారాయ‌ణ్‌
నిర్మాణ
సంస్థ
సిరి మూవీస్
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 8
దేశం భారతదేశం
భాషతెలుగు

రెడ్డిగారింట్లో రౌడీయిజం 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వతి సమర్పణలో సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శక‌త్వం వహించారు. ర‌మ‌ణ్, వ‌ర్ష విశ్వనాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత హీరో హీరోయిన్లుగా నటించారు.

చిత్ర నిర్మాణం[మార్చు]

రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమాలోని తొలి పాట‌ను వై.ఎస్‌.ష‌ర్మిల‌,[1] రెండో పాట‌ను రామ్‌చ‌ర‌ణ్‌ విడుద‌ల చేశాడు.[2] ఈ సినిమా టీజర్‌ను జూన్ 24, 2021న దర్శకుడు వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశాడు.[3]

నటీనటులు[మార్చు]

  • ర‌మ‌ణ్
  • వ‌ర్ష విశ్వనాథ్‌ [4]
  • ప్రియాంక‌
  • పావ‌ని
  • అంకిత
  • వినోద్ కుమార్‌

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సిరి మూవీస్
  • నిర్మాత: కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి
  • దర్శకత్వం: ఎం. ర‌మేష్‌, గోపి
  • సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌
  • సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ పి.బాబు, సంజీవ్ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (24 March 2021). "`రెడ్డిగారింట్లో రౌడీయిజం` చిత్రంలో సాంగ్ రిలీజ్ చేసిన వై.ఎస్‌.ష‌ర్మిల‌". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.
  2. Namasthe Telangana (3 April 2021). "'రెడ్డిగారింట్లో రౌడీయిజం' చిత్రంలో సాంగ్ రిలీజ్ చేసిన రామ్ చరణ్". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.
  3. Andrajyothy (24 June 2021). "'రెడ్డిగారింట్లో రౌడీయిజం' టీజ‌ర్ వదిలిన వి.వి. వినాయ‌క్‌". Archived from the original on 30 జూన్ 2021. Retrieved 8 August 2021.
  4. Sakshi (3 May 2021). "వాణీ విశ్వ‌నాథ్ న‌ట వార‌సురాలు టాలీవుడ్ ఎంట్రీ". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.