Jump to content

రెడ్డిపాలెం (కారంపూడి)

అక్షాంశ రేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
వికీపీడియా నుండి
(రెడ్డిపాలెం(కారంపూడి) నుండి దారిమార్పు చెందింది)
రెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రెడ్డిపాలెం is located in Andhra Pradesh
రెడ్డిపాలెం
రెడ్డిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522614
ఎస్.టి.డి కోడ్

రెడ్డిపాలెం, పల్నాడు జిల్లా, కారంపూడి మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం. పెదకొదమగుండ్ల గ్రామానికి నైరుతి దిశగా భట్టువారిపల్లెకి వెళ్ళే దారిలో వస్తుంది.

గ్రామనామ వివరణ

[మార్చు]

రెడ్డిపాలెం అన్న పేరులో రెడ్డి అన్న పూర్వభాగం, పాలెం అన్న ఉత్తరభాగాలు ఉన్నాయి. రెడ్డి అన్న పూర్వభాగం ఈ గ్రామంలో రెడ్డి కులస్తులు తొలుత స్థిరపడడాన్ని సూచిస్తోంది. పాలెం అన్న ఉత్తరపదం (suffix) తొలుత ఈ ప్రాంతం పాలెగాడు నివసించే ప్రదేశమని, క్రమక్రమంగా ఆ ప్రదేశంలో జనావాసాలు వచ్చిచేరగా గ్రామం ఏర్పడింది అని వివరిస్తోంది.[1]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]