రెడ్డియూర్
స్వరూపం
రెడ్డియూర్ | |
---|---|
గ్రామం | |
దేశము | భారతదేశం |
రాష్ట్రము | తమిళనాడు |
జిల్లా | వేలూర్ |
జనాభా | |
• Total | 1,401 |
ఆధికారిక భాషలు | |
• భాషలు | తమిళం |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానము) |
Vehicle registration | TN- |
జోలర్ పేట్ సమీపంలోని ఏలగిరి కొండలలో రెడ్డియూర్ అనే గ్రామం ఉంది. ఈ ఏలగిరి, ఏలగిరి జమీందారు అయిన రెడ్డియూర్ లో నివసించే రెడ్డి కుటుంబం అధీనం లో ఉండేది. 1950లలో భారత ప్రభుత్వం ఏలగిరిని వీరి నుండి స్వాధీనం చేసుకుంది. ఏలగిరి జమీందారులు నివసించిన ఇల్లు ఇప్పటికీ రెడ్డియూర్లో ఉంది[1][2][3].