రెబెక్కా రోల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెబెక్కా రోల్స్
రెబెక్కా జేన్ రోల్స్ (2020)
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరు రెబెక్కా జేన్ రోల్స్[1]
జనన తేదీ (1975-08-22) 1975 ఆగస్టు 22 (వయసు 48)[1]
జనన ప్రదేశం నేపియర్, న్యూజీలాండ్[2]
ఎత్తు 1.78 m (5 ft 10 in)[1]
ఆడే స్థానం Goalkeeper
క్లబ్ సమాచారం
ప్రస్తుత క్లబ్ Three Kings United
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
Metro F.C.
Three Kings United
జాతీయ జట్టు
1994– New Zealand 21[3] (0)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

రెబెక్కా జేన్ రోల్స్ (జననం 1975, ఆగస్టు 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, అసోసియేషన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి. రెండు క్రీడలలో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది.[4] క్రికెట్‌లో, వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1997 - 2007 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్టు మ్యాచ్, 104 వన్డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[5][6] ఫుట్‌బాల్‌లో, న్యూజిలాండ్ తరపున 21 సార్లు ఆడింది.

క్రికెట్ రంగం[మార్చు]

రోల్స్ సుదీర్ఘ వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను కలిగి ఉంది. డెబ్బీ హాక్లీ తర్వాత 100 వన్డే మైలురాయిని చేరుకున్న రెండవ న్యూజిలాండ్ మహిళగా నిలిచింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా రాణించింది. 2000లో లింకన్‌లో జరిగిన విజయవంతమైన మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడింది. స్టేట్ లీగ్‌లో ఆక్లాండ్ హార్ట్స్ తరపున కూడా ఆడింది.నేపియర్‌లో జన్మించింది.

రెబెకా రోల్స్ మహిళల వన్డే చరిత్రలో వికెట్ కీపర్‌గా 2000 పరుగులు, 100 అవుట్‌లను అవుట్ చేయడం ద్వారా డబుల్‌ను పూర్తిచేసిన మొదటి మహిళా క్రికెటర్ కూడా నిలిచింది.[7]

మహిళల వన్డే అంతర్జాతీయ సెంచరీలు[మార్చు]

రెబెక్కా రోల్స్ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు
# పరుగులు మ్యాచ్ ప్రత్యర్థులు నగర దేశం వేదిక సంవత్సరం
1 114 48  ఆస్ట్రేలియా లింకన్, న్యూజిలాండ్ బెర్ట్ సట్క్లిఫ్ ఓవల్ 2002[8]
2 104 * 99  ఆస్ట్రేలియా చెన్నై, భారతదేశం చెంప్లాస్ట్ క్రికెట్ గ్రౌండ్[9] 2007[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "List of Players – 2015 FIFA Women's World Cup" (PDF). Fédération Internationale de Football Association. Archived from the original (PDF) on 28 మే 2015. Retrieved 20 June 2015.
  2. Profile at NZF
  3. "Profile". FIFA.com. Archived from the original on 12 June 2015. Retrieved 20 June 2015.
  4. "The changing landscape of women's cricket". International Cricket Council. Retrieved 14 February 2022.
  5. "Player Profile: Rebecca Rolls". ESPNcricinfo. Retrieved 19 April 2021.
  6. "Player Profile: Rebecca Rolls". CricketArchive. Retrieved 19 April 2021.
  7. "Records | Women's One-Day Internationals | All-round records | 2000 runs and 100 wicketkeeping dismissals | ESPN Cricinfo". Cricinfo. Retrieved 8 June 2017.
  8. "6th ODI: New Zealand Women v Australia Women at Lincoln, Mar 6, 2002 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 6 March 2017.
  9. "Indian Institute of Technology Chemplast Ground | India | Cricket Grounds | ESPN Cricinfo". Cricinfo. Retrieved 6 March 2017.
  10. "1st Match: Australia Women v New Zealand Women at Chennai, Feb 21, 2007 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 6 March 2017.

బాహ్య లింకులు[మార్చు]