రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం
స్వరూపం
రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం | |
---|---|
దర్శకత్వం | జైదీప్ విష్ణు |
రచన | జైదీప్ విష్ణు |
నిర్మాత | వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ |
తారాగణం | ప్రవీణ్ కండెలా శ్రీకాంత్ రాథోడ్ జాయెత్రి మకానా శివరామ్ రెడ్డి |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ అర్పుల |
కూర్పు | జైదీప్ విష్ణు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ |
విడుదల తేదీ | 2023 ఫిబ్రవరి 03[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం 2023లో విడుదలైన తెలుగు సినిమా. వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు జైదీప్ విష్ణు దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 27న విడుదల చేసి,[2] సినిమాను ఫిబ్రవరి 3న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- ప్రవీణ్ కండెలా
- శ్రీకాంత్ రాథోడ్
- జాయెత్రి మకానా
- శివరామ్ రెడ్డి
- శరత్ బరిగెల
- వినీత్ కుమార్
- విజయ్ మచ్చా
- వంశీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
- నిర్మాత: వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జైదీప్ విష్ణు
- కథ, కో డైరెక్టర్ : సంతోష్ మురారికర్
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అర్పుల
- ఎడిటింగ్: జైదీప్ విష్ణు
మూలాలు
[మార్చు]- ↑ 10TV (30 January 2023). "ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (27 November 2022). "'తుపాకులగూడెం' టీజర్ విడుదల". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prajasakti (24 January 2023). "'... తుపాకుల గూడెం'" (in ఇంగ్లీష్). Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.