రేపటి కొడుకు
స్వరూపం
| రేపటి కొడుకు (1992 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
|---|---|
| తారాగణం | చంద్రమోహన్ , జయసుధ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | దీపిక ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
రేపటి కొడుకు 1992లో విడుదలైన తెలుగు సినిమా. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్, ప్రధాన పాత్రలు పోషించారు.దీపికా ప్రొడక్షన్స్ పతాకంపై, డి.డి.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ- చక్ర సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- జయసుధ
- సుత్తివేలు
- బేతా సుధాకర్
- శుభలేఖ సుధాకర్
- నర్రా వెంకటేశ్వరరావు
- బాబు మోహన్
- రావి కొండలరావు
- సుధీర్ బాబు
- ఏచూరి
- గాంధీ
- గణేష్ రావు
- మాస్టర్ లోకేష్
- చిట్టిబాబు
- రాయుడు
- ప్రకాష్
- దొరై
- బేబీ నికిత
- భాగ్యశ్రీ
- పూజిత
- షబ్నం
- అత్తిలి లక్ష్మి
- జయాశీల
- సాహిని
- ప్రియాంక.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
- కధ: దీపికా ప్రొడక్షన్స్ యూనిట్
- కథ సహకారం: రమణి
- మాటలు: టి.మధు
- పాటలు: జాలాది రాజారావు, కొడకండ్ల అప్పలాచార్య,నారాయణ వర్మ
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి .శైలజ, కె.ఎస్.చిత్ర, మనో, వందేమాతరం శ్రీనివాస్
- సంగీతం: కృష్ణ- చక్ర
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: డి.వెంకటరమణ
- ఎడిటింగ్: గౌతంరాజు
- నృత్యాలు: రాజు- ప్రసాద్
- ఆర్ట్: సోమనాథ్
- అసోసియేట్ డైరెక్టర్: ఎం.రాజశేఖర్
- కో డైరెక్టర్: యోగి- గోలి చక్రవర్తి
- సహ నిర్మాత: పి.శ్రీనివాస్
- నిర్మాత: డి.డి.ప్రసాద్
- నిర్మాణ సంస్థ: దీపికా ప్రొడక్షన్స్
- విడుదల:1992.
పాటల జాబితా
[మార్చు]- రామలాలీ మేఘ శ్యామలాలీ ప్రేమాలాలీ,
- కడుపున కన్న కొడుకు ఎదురునవున్నా,
- కొండల్లో దేవుడికి గుండెల్లో గుడి కడితే,
- జనంలోకి వస్తుంది జనవరి ఒకటి,
- చిటికేడంత ఉంగరమెట్టి చిటికెనేలు చేతను పడితి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]- ↑ "Repati Koduku (1992)". Indiancine.ma. Retrieved 2025-08-26.