Jump to content

రేపటి రౌడీ

వికీపీడియా నుండి
రేపటి రౌడీ
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

రేపటి రౌడీ 1993 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వి.అంజనీ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. రఘు, ఆమని, జగ్గయ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • రఘు
  • ఆమని
  • కొంగర జగ్గయ్య
  • లక్ష్మి
  • బ్రహ్మనందం
  • అట్లూరి పుండరీ కాక్షయ్య
  • అహుతి ప్రసాద్
  • మల్లికార్జున రావు
  • మిస్రో
  • శ్రీలక్ష్మి
  • డిస్కో శాంతి
  • జయలలిత
  • జయంతి
  • మాస్టర్ తరుణ్
  • కాకరాల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే: వి.అంజని కుమార్
  • సంభాషణలు: ఎం వి ఎస్ హరనాథరావు
  • సాహిత్యం: వేటూరి
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: రఘునాథరెడ్డి
  • నిర్మాత: వి.అంజనీ కుమార్
  • దర్శకుడు: కె. వాసు
  • బ్యానర్: శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్
  • విడుదల తేదీ: మార్చి 25, 1993
  • సమర్పించినవారు: గంగుల ప్రభాకర్ రెడ్డి

పాటలు

[మార్చు]
  1. అభ్భా అదేం పని : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  2. బావలూ సయ్య సయ్యా: ఎస్.జానకి
  3. ఇందుకా ఈ పతక : ఎస్.జానకి
  4. జుమ్‌ జుమ్‌ జుమ్‌ : కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు
  5. ఏనాటిదో బంధమురా : ప్రసన్న, ఎస్.పి.బాలు
  6. ఏనాటిదో బంధమురా : ప్రసన్న
  7. యువకులం యువకులం : మనో

మూలాలు

[మార్చు]
  1. "Repati Rowdi (1993)". Indiancine.ma. Retrieved 2020-09-04.

బాహ్య లంకెలు

[మార్చు]