రేవడిచెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేవడిచెట్టు
Leaves & Buds I IMG 8416.jpg
Dillenia indica leaves, fruits & buds in Kolkata, West Bengal, India.
Dillenia indica fruit.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
unplaced
Family:
Genus:
Species:
D. indica
Binomial name
Dillenia indica


రేవడిచెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కొమ్మలను వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఎప్పుడు పచ్చగా ఉండే మధ్యరకపు చెట్టు. దీని ఆకులు పొడవుగా ఉండి దీని పైన ఉన్న గీతలు (నాళాలు) మడతలతో ఆకర్షణ కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం Dillenia indica. రేవడిచెట్టును ఉవ్వ, ఉప్పు పొన్న, కలింగ, చిన్నకలింగ, పెద్దకలింగ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీషులో Sand Paper Tree, Elephant apple అని అంటారు.