Jump to content

రేవు

వికీపీడియా నుండి
రేవు
దర్శకత్వంహరినాథ్ పులి
కథహరినాథ్ పులి
స్క్రీన్‌ప్లేహరినాథ్ పులి
నిర్మాత
  • డా. మురళీ గింజుపల్లి
  • నవీన్ పారుపల్లి
తారాగణం
  • వంశీ రామ్ పెండ్యాల
  • అజయ్
  • స్వాతి భీమిరెడ్డి
  • ఏపూరి హరి
ఛాయాగ్రహణంరేవంత్ సాగర్
కూర్పుశివ సర్వాణి
సంగీతం
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • జాన్ కే జోసెఫ్
  • పాటలు:
  • జాన్ కే జోసెఫ్
నిర్మాణ
సంస్థ
  • ఆర్కే టెలీ షో
విడుదల తేదీ
23 ఆగస్టు 2024 (2024-08-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

రేవు 2024లో విడుదలైన సినిమా. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్ బ్యానర్‌పై డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మించిన ఈ సినిమాకు హరినాథ్ పులి దర్శకత్వం వహించాడు. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 16న విడుదల చేయగా,[1] సినిమా ఆగస్ట్‌ 23న విడుదలైంది.[2]

పాలరేవు గ్రామంలో ఇద్దరు స్నేహితులు అంకాలు(వంశీ రామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్ నిడదవోలు) చేపలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చేపలు పడతారు అనే పోటీ మొదలై ఆ పోటీ కాస్తా పెద్ద గొడవకు దారితీస్తుంది. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి జీవితాల్లోకి నాగేసు( ఏపూరి హరి) అడుగుపెడతాడు. అతడి వలన ఆ ఇద్దరి యువకుల జీవితాలు ఎలా మారాయి. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • వంశీ రామ్ పెండ్యాల
  • అజయ్
  • స్వాతి భీమిరెడ్డి
  • ఏపూరి హరి
  • హేమంత్ ఉద్భవ్
  • సుమేధ్ మాధవన్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్
  • నిర్మాత: డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరినాథ్ పులి
  • సంగీతం: జాన్ కే జోసెఫ్
  • సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్
  • ఎడిటర్ : శివ సర్వాణి

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (18 August 2024). "'రేవు' ట్రైలర్ రిలీజ్.. ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తా అన్న దిల్ రాజు." (in Telugu). Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Prajasakti (21 August 2024). "23న 'రేవు' సినిమా విడుదల". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  3. Chitrajyothy (26 August 2024). "రేవు మూవీ రివ్యూ". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=రేవు&oldid=4324062" నుండి వెలికితీశారు