రైబోసోము
Jump to navigation
Jump to search
కణ జీవశాస్త్రం | |
---|---|
The animal cell | |
రైబోసోములు జీవకణంలో ఒక ప్రత్యేకమైన బాధ్యతలు నిర్వర్తించేవి. ఇది రైబో కేంద్రకామ్లం, ప్రోటీన్ల యొక్క సంక్లిష్టమైన కలయిక. ప్రోటీన్లు తయారు చేయడం రైబోసోముల ముఖ్య బాధ్యత. రైబోకేంద్రకామ్లం పోగుల వెంబడి కదలడం ద్వారా అక్కడ ఉన్న సంకేతాలను బట్టి ప్రోటీన్లను తయారు చేస్తుంది.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |