రోగ లక్షణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రోగ లక్షణం అనేది ఒక రోగి సాధారణ చర్య లేదా భావన నుండి గమనించబడిన ఒక తప్పిదం, ఇది రోగి అసాధారణ స్థితి యొక్క లేదా ఒక వ్యాధి యొక్క ఉనికిని ప్రతిబింబిస్తుంది. రోగలక్షణమును ఆంగ్లంలో సింప్టమ్ అంటారు. రోగ లక్షణమును రోగ గుణము, రోగ చిహ్నము, రోగ సూచిక అని కూడా అంటారు.

కొన్ని రోగ లక్షణములను రోగి ముందుగా పసిగట్టగలుగుతాడు, అయితే దాని యొక్క తీవ్రతను సరిగా అంచనా వేయలేడు, అయితే అనుభవమున్న కొందరు రోగి లక్షణములను నిశితంగా పరిశీలించి అది ఎటువంటి రోగమో చెప్పగలుగుతారు.[1]

మూలాలు[మార్చు]

  1. Devroede G (1992). "Constipation—a sign of a disease to be treated surgically, or a symptom to be deciphered as nonverbal communication?". J. Clin. Gastroenterol. 15 (3): 189–91. doi:10.1097/00004836-199210000-00003. PMID 1479160.