రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి
Jump to navigation
Jump to search
This article may need to be rewritten entirely to comply with Wikipedia's quality standards, as వ్యాసవిషయపు వ్యక్తి పరిచయపత్రంలాగా వున్నది. (మే 2022) |
రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి | |
---|---|
జననం | గుంటూరు జిల్లా బాపట్ల, మదరాసు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1936 నవంబరు 30
మరణం | 2010 ఆగస్టు 23 గుంటూరు | (వయసు 73)
విద్య | బొంబాయి హిందీ విద్యాపీఠ్ ద్వారా భాషా రత్న 1951. |
ప్రసిద్ధి | ఆధ్యాత్మిక రచయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | రోహిణి వెంకయ్య |
పిల్లలు | ఒక కుమార్తె సిగినం రామ సీత & ఇద్దరు కుమారులు. రోహిణి లక్ష్మీ సత్యనారాయణ రెండవ కొడుకు రోహిణి మహేష్. |
బంధువులు | ఈలపాట రఘురామయ్య (బాబాయ్) |
తండ్రి | నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు |
తల్లి | అనసూయమ్మ |
రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి ( ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి) (30 నవంబర్ 1936-23 ఆగస్టు 2010) ఒక భారతీయ ఆధ్యాత్మిక రచయిత్రి[1] .
ప్రారంభ జీవితం
[మార్చు]రాజేశ్వరి గుంటూరు జిల్లా బాపట్లలో 1936 నవంబర్, 30 వ తేదీన నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య బాబాయ్. గురువు (ఉపాధ్యాయుడు) కర్ణవీర నాగేశ్వరరావు.
రచనలు
[మార్చు]- శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ
- శ్రీ కృష్ణ సహస్ర నామావళి వివరణ
- శ్రీ శివ సహస్ర నామావళి వివరణ
- శ్రీ గర్గ సంహిత మొదటిభాగము
- శ్రీ గర్గ సంహిత రెండవ భాగము
- శ్రీ రామ భక్తి[2]
- శ్రీ ఈశ్వర గీత
- శ్రీ మద్భగవద్గీత మాహత్యము వచనము
- శ్రీ షిర్డీ సాయిబాబా సహస్ర నామావళి వివరణ
- నమో వెంకటేశా
- అష్టాదశ పురాణములు లో దశావతారములు,
- ఏకాదశి వ్రత మాహత్య కథలు
- నవవిధ భక్తి మార్గాలు
- నవ దుర్గలు
- ద్వాదశాధిత్యులు
- సుందరకాండ
- నవగ్రహములు
- అరుదైన అపూర్వ స్త్రీల వ్రతములు (తిథి మాహత్యములు - వైశాఖ , కార్తీక , మార్గశిర మాస మాహత్యములతో)
- శ్రీరామోపాఖ్యానము
- సంక్షిప్త బాల మహాభారతం
చిత్రమాలిక
[మార్చు]అవార్డులు
[మార్చు]- "ఆచార్య రంగా శతజయంతి అవార్డు 2000" .
- "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి అవార్డు 2001" .[3]
- "డాక్టరేట్" శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు వేద విశ్వ విద్యాలయ, 1997.
మూలాలు
[మార్చు]- ↑ Dec 19, TNN /; 2002; Ist, 02:27. "Telugu varsity awards announced | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-06.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Rajeswari, R. V. S. V. (1997). Sri Rama Bhakti (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "POTTI SREE RAMULU TELUGU UNIVERSITY DHARMANIDHI AWARD-2001 News in Press". Google Docs. Retrieved 2022-05-12.