Jump to content

లక్ష్మీపేట (చాపాడు)

అక్షాంశ రేఖాంశాలు: 14°43′00″N 78°41′21″E / 14.716787586427765°N 78.68923573899454°E / 14.716787586427765; 78.68923573899454
వికీపీడియా నుండి


లక్ష్మీపేట
—  రెవిన్యూయేతర గ్రామం  —
లక్ష్మీపేట is located in Andhra Pradesh
లక్ష్మీపేట
లక్ష్మీపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°43′00″N 78°41′21″E / 14.716787586427765°N 78.68923573899454°E / 14.716787586427765; 78.68923573899454
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చాపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516203
ఎస్.టి.డి కోడ్

లక్ష్మీపేట, వైఎస్‌ఆర్ జిల్లా, చాపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న తెలుగు పండితులు, శ్రీ యామనూరు శ్రీకాంత్,400 ఏళ్ళనాటి "చిత్రరూప" పద్యాలకు అక్షరరూపం ఇచ్చిన పద్ధతిలో, బంధ కవిత్వ పద్యాలతో విద్యాభ్యాసం చేస్తున్నారు.

గణాంకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]