లతాబాయి సోనావానే
Appearance
లతాబాయి చంద్రకాంత్ సోనావానే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 అక్టోబర్ 24 | |||
ముందు | చంద్రకాంత్ సోనావానే | ||
---|---|---|---|
తరువాత | చంద్రకాంత్ సోనావానే | ||
నియోజకవర్గం | చోప్డా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
లతాబాయి చంద్రకాంత్ సోనావానే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మహారాష్ట్ర శాసనసభకు 2009 శాసనసభ ఎన్నికలలో చోప్డా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]లతాబాయి చంద్రకాంత్ సోనావానే శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 శాసనసభ ఎన్నికలలో చోప్డా శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి జగదీశ్చంద్ర రమేష్ వాల్విపై 20529 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Chopda Constituency Election Results 2024: Chopda Assembly Seat Details, MLA Candidates & Winner" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
- ↑ Free Press Journal (26 September 2022). "Maharashtra: Tribals seek Eknath Shinde faction MLA Latabai Sonawane's disqualification for bogus caste certificate" (in ఇంగ్లీష్). Retrieved 27 November 2024.