లల్లాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లల్లాదేవి పేరుతో ప్రసిద్ధుడైన రచయిత అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు.[1] ఇతడు కథలు, చారిత్రక, సాంఘిక నవలలు, నాటకాలు రచించి పాఠకులను అలరించాడు.

రచనలు

[మార్చు]

ఇతని రచనలు భారతి, ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి, జ్యోతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

కథలు

[మార్చు]

కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథల జాబితా[2]:

 1. అంకురం
 2. అగోచరుడు
 3. అగ్ని పునీత
 4. అనురాగగంగ
 5. అసురసంధ్య
 6. కల్లోల గౌతమి
 7. కాంచనమాల
 8. కుంభదాసి
 9. కృశాగౌతమి
 10. కొండవీటి కథలు
 11. క్షేత్రపాలిక
 12. క్షేత్రవతి
 13. జై విరూపాక్ష దేవ!
 14. జై వీరభద్రా
 15. తుంగభద్రా తల్లి
 16. దాసవధ
 17. దొరబిడ్డ
 18. ధాన్యమాలి
 19. నియోగిని
 20. పుత్రకామన
 21. బొబ్బిలి బెబ్బులి
 22. బొబ్బిలి మల్లమ్మ
 23. భస్మసింహాసనం
 24. భ్రమర
 25. మహాదేవి భట్టారిక
 26. వరదగోదారి
 27. వసుహోమ
 28. విశ్వామిత్రుడు
 29. వెల్లువల కృష్ణమ్మ
 30. శద వాహన
 31. శై'శవ' గీతం
 32. శ్రీపతి చార్వాకుడు
 33. సుజాత

నవలలు

[మార్చు]
 1. అగ్నికిరీటం
 2. అగ్నిచక్రం
 3. అగ్నిపునీత
 4. అగ్నిబీజం
 5. అగ్నిశిఖ
 6. అర్చన
 7. అర్ధమానవుడు
 8. ఆత్మ చెప్పిన కథ
 9. ఆమ్రపాలి
 10. ఎడారి సూర్యుడు
 11. ఎయిడ్స్
 12. ఒకే సూర్యుడు
 13. కల్లోల గౌతమి
 14. కాలానికి నిలిచిన కథ
 15. కళింగనాగు
 16. కోకిలమ్మ పెళ్ళి
 17. కౌగిట్లో కృష్ణమ్మ
 18. కృష్ణరాయల కీర్తి
 19. క్షేత్ర సంభవుడు
 20. గలగలా గోదారి
 21. చంఘీజ్‌ఖాన్
 22. ఛత్రపతి శివాజీ
 23. తిరుచరణాలు
 24. తెలుగు కీర్తి
 25. నడిరేయి
 26. నాగభైరవి
 27. నాయకీనాగమ్మ
 28. నాయకురాలు
 29. పుష్పాంజలి
 30. బ్లడ్‌సక్కర్
 31. బ్లాక్ టైగర్
 32. భార్గవనాగు
 33. భార్గవి
 34. పవిత్ర సంధ్య
 35. మంత్రముగ్ధ
 36. మన్మథపూజ
 37. మయూరి
 38. మల్లమదేవి ఉసురు
 39. మహాస్వప్నం
 40. మా తెలుగు తల్లి
 41. రాక్షసరాజ్యం
 42. రుద్రవీణ
 43. రుద్రనాగు
 44. రోహిణి
 45. లకుమాదేవి
 46. విశ్వవిజేత సికిందర్
 47. శ్వేతనాగు
 48. శ్వేత శిఖరం
 49. సర్పనేత్రం
 50. సాగరదుర్గం
 51. సాగర మేఖల : ధర్మయజ్ఞం
 52. సామ్రాట్ అశోక్
 53. సులక్షణ

కథాసంపుటాలు

[మార్చు]
 1. క్షేత్రవతి

నాటకాలు

[మార్చు]
 1. మహామంత్రి తిమ్మరుసు[3]

ఇతరములు

[మార్చు]
 1. లల్ల రామాయణము
 2. వాత్సాయన కామశాస్త్రం

మూలాలు

[మార్చు]
 1. వెల్దండ, నిత్యానందరావు. "చరిత్ర - చారిత్రక నవల". తెలుగు వన్ ఇండియా. డిజిటెక్ ఇండియా ప్రై.లి. Retrieved 27 January 2018.
 2. కథానిలయంలో లల్లాదేవి కథల వివరాలు
 3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహామంత్రి తిమ్మరుసు నాటకప్రతి

బయటి లింకులు

[మార్చు]