లవ్, సితార
Appearance
లవ్, సితార | |
---|---|
దర్శకత్వం | వందనా కటారియా |
రచన |
|
నిర్మాత | రోనీ స్క్రూవాలా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | Szymon Lenkowski సిద్ధార్థ్ కాలే |
కూర్పు | పరమిత ఘోష్ నమ్రతా రావు |
సంగీతం | పాటలు: సంగీత్-సిద్ధార్థ్ స్కోర్: శ్రీకాంత్ శ్రీరామ్ |
నిర్మాణ సంస్థ | ఆర్‌ఎస్‌విపి మూవీస్ |
విడుదల తేదీ | 27 సెప్టెంబరు 2024 |
సినిమా నిడివి | 105 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | హిందీ మలయాళం |
లవ్, సితార 2024లో విడుదలైన హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై నిఖిల్ ద్వివేది, ఆర్యమీనన్ నిర్మించిన ఈ సినిమాకు వందనా కటారియా దర్శకత్వం వహించింది. శోభితా ధూళిపాళ్ల, రాజీవ్ సిద్ధార్థ, సోనాలి కులకర్ణి, జయశ్రీ, వర్జీనియా రోడ్రిగ్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేసి,[1] సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- శోభితా ధూళిపాళ్ల[4]
- రాజీవ్ సిద్ధార్థ
- సోనాలి కులకర్ణి
- బి. జయశ్రీ
- వర్జీనియా రోడ్రిగ్జ్
- సంజయ్ భూటియాని
- తమరా డిసౌజా
- రిజుల్ రే
- నీరజా రాజేంద్రన్
మూలాలు
[మార్చు]- ↑ "Love, Sitara trailer: Sobhita Dhulipala seeks her happily ever after, but family trauma stands in the way". The Indian Express. 12 September 2024.
- ↑ Eenadu. "'ఆహా'లోకి 'ఆహ'.. శోభిత 'లవ్, సితార' నేరుగా ఓటీటీలో". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ The Times of India (19 September 2024). "'Love, Sitara': When and where to watch Sobhita Dhulipala's romantic drama". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ NTV Telugu (13 September 2024). "లవ్ సితార అంటున్న నాగచైతన్య కాబోయే భార్య". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.