Jump to content

లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2

వికీపీడియా నుండి

లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2 2024లో విడుదలైన హిందీ సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించాడు.[1] పరితోష్ తివారీ, బోనితా రాజ్‌పురోహిత్, అభినవ్ సింగ్, స్వరూప ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 19 ఏప్రిల్ 2024న విడుదలైంది.[2][3][4][5][6]

నటీనటులు

[మార్చు]
  • పరితోష్ తివారీ
  • బోనితా రాజ్‌పురోహిత్
  • అభినవ్ సింగ్
  • స్వస్తిక ముఖర్జీ
  • మౌని రాయ్
  • ఉర్ఫీ జావేద్
  • స్వరూప ఘోష్
  • పీయూష్ కుమార్
  • రాహుల్ రాజ్ సి
  • తన్వికా పార్లికర్
  • సచిన్ మోదక్వార్
  • జయశ్రీ వెంకటరమణన్
  • పవనీత్ సింగ్
  • సరుణ్ నాయర్
  • అంకిత్ లోహ్రా
  • అంజలి గహరానా
  • అక్షితా తివారీ
  • యష్ మల్హోత్రా
  • అన్షుల్ గుప్తా
  • తేజస్ అరోరా
  • శివాని దూబే
  • ముజఫర్ ఖాన్
  • బెల్లా శర్మ
  • కంచన్ చంద్రకాంత్ గవాండ్
  • శౌర్య శంకర్
  • రాజేశ్వరి అరోరా
  • విజయ్ కుమార్ డోగ్రా
  • సుభ్రా సౌరవ్ దాస్
  • అనూషా శర్మ
  • హర్దీప్ గుప్తా
  • అనుప్రభ దాస్ మజుందార్
  • ఖుషీ పార్గీ
  • అర్షి ఘోష్
  • సార్థక్ శర్మ
  • గుర్లీన్ కౌర్
  • మైఖేల్ నాయుడు
  • సురేఖా పాటిల్
  • రాజేంద్ర మోహితే
  • సోఫీ చౌదరి - అతిధి పాత్ర
  • తుషార్ కపూర్ - అతిధి పాత్ర
  • అనూ మాలిక్ - అతిధి పాత్ర

మూలాలు

[మార్చు]
  1. Sur, Prateek. "'Love Sex Aur Dhokha 2': 7 Reasons Why This Dibakar Banerjee Film Should Be On Your Watch List". Outlook India. Archived from the original on 24 April 2024. Retrieved 25 April 2024.
  2. "LSD 2 Vs Do Aur Do Pyaar Box Office Collection: Crime-Comedy Crawls Toward Rs 1 Crore While Latter Holds Its Ground". Times Now (in ఇంగ్లీష్). 2024-04-26. Archived from the original on 26 June 2024. Retrieved 2024-06-26.
  3. "LSD 2: Love Sex Aur Dhokha 2 Movie Review : A technically proficient movie with narrative missteps". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 24 April 2024. Retrieved 2024-04-24.
  4. Hungama, Bollywood (19 April 2024). "Love Sex Aur Dhokha 2 Movie Review: LOVE SEX AUR DHOKHA 2 fails to make an impact". Bollywood Hungama. Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  5. "Love Sex Aur Dhokha 2 Review: Black Mirror For The Digital Age". Rediff. 19 April 2024. Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.3/5 stars
  6. Mitra, Shilajit (2024-04-19). "'Love, Sex Aur Dhokha 2' movie review: Dibakar Banerjee sends a hate mail to the Internet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 24 April 2024. Retrieved 2024-04-24.

బయటి లింకులు

[మార్చు]