లవ్ స్టేట్స్
Appearance
లవ్ స్టేట్స్ | |
---|---|
దర్శకత్వం | శ్రవణ్ కుమార్ నల్లా |
రచన | శ్రవణ్ కుమార్ నల్లా |
నిర్మాత | ప్రసాద్‌రెడ్డి, పుట్టగుంట సతీష్ |
తారాగణం | ఉపేన్, అంబికా, తాన్యాశర్మ |
ఛాయాగ్రహణం | గౌతమ్ సిద్ధార్థ, శరత్ షెట్టి |
కూర్పు | ఉదయ్ కుంభం |
సంగీతం | పవన్ శేష |
నిర్మాణ సంస్థలు | హెజెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్విత ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 27 నవంబరు 2017 |
సినిమా నిడివి | 135 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లవ్ స్టేట్స్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. హెజెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్విత ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ల పై ప్రసాద్‌రెడ్డి, పుట్టగుంట సతీష్ నిరించిన ఈ చిత్రానికి శ్రవణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఉపేన్, అంబికా, తాన్యాశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2015 నవంబర్ 27న విడుదలైంది.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- ఉపేన్
- అంబిక సోని
- తాన్య శర్మ
- ఎం ఎస్ నారాయణ
- 'జబర్దస్త్' చంటి
- 'అల్లరి' సుభాషిణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హెజెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్విత ఆర్ట్ క్రియేషన్స్
- నిర్మాత: ప్రసాద్‌రెడ్డి, పుట్టగుంట సతీష్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రవణ్ కుమార్ నల్లా
- సంగీతం: పవన్ శేష
- సినిమాటోగ్రఫీ: గౌతమ్ సిద్ధార్థ, శరత్ షెట్టి
- ఎడిటింగ్: ఉదయ్ కుంభం
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (27 November 2015). "Love States Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
- ↑ Sakshi (17 February 2015). "కలిసుందాం...!". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
- ↑ Sakshi (27 January 2015). "ముక్కోణపు ప్రేమలో క్రైమ్". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
- ↑ Telugu NRIS (2015). "నవంబర్ 27న విడుదల కానున్న 'లవ్ స్టేట్స్'". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.