లాంగ్ బీచ్
Jump to navigation
Jump to search
లాంగ్ బీచ్ | |
---|---|
Nickname(s): LB, the LBC | |
Motto: The International City | |
Country | సంయుక్త రాష్ట్రాలు |
State | కాలిఫోర్నియా |
కౌంటీ | లాస్ ఏంజలెస్ |
Incorporated | December 13, 1897 |
Government | |
• Type | Council-manager government |
• మేయర్ | Bob Foster |
• City Council | Robert Garcia Suja Lowenthal Gary DeLong Patrick O'Donnell Gerrie Schipske Dee Andrews James Johnson Rae Gabelich Steve Neal |
• City Attorney | Jacob Deason |
• City Auditor | Eddie Homsany |
• City Prosecutor | Doug Haubert |
విస్తీర్ణం | |
• Total | 51.437 చ. మై (133.223 కి.మీ2) |
• Land | 50.293 చ. మై (130.259 కి.మీ2) |
• Water | 1.144 చ. మై (2.964 కి.మీ2) 2.22% |
Elevation | 0 అ. (Sea Level 0 మీ) |
జనాభా (2010) | |
• Total | 4,62,257 |
• Rank | 2nd in Los Angeles County 7th in California 36th in the United States |
• జనసాంద్రత | 9,191.3/చ. మై. (3,548.8/కి.మీ2) |
Time zone | UTC-8 (PST) |
• Summer (DST) | UTC-7 (PDT) |
ZIP code | 90801-90810, 90813-90815, 90822, 90831-90835, 90840, 90842, 90844-90848, 90853, 90888, 90899 |
ప్రాంతపు కోడ్(లు) | 562, 310 (Only Some Small Areas Cover 310 Area Code) |
FIPS code | 06-43000 |
GNIS feature ID | 1652747 |
Website | www.longbeach.gov |
లాంగ్ బీజ్ (ఆంగ్లం: Long Beach) అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షిణ కాలిఫోర్నియాలో ఒక పట్టణం. ఇది పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉంది. ఇది అమెరికాలో 36వ అతిపెద్ద నగరం. 2010 గణాంకాల ప్రకారం ఇక్కడి జనాభా 462,257. ఈ పట్టణం అమెరికాలో ఒక సముద్ర వాణిజ్య కేంద్రం. ఇక్కడి నౌకాశ్రయం అమెరికాలోని రెండవ అత్యంత వ్యాపార ప్రాముఖ్యము కలది.[2] ఇక్కడి భారీ నూనె పరిశ్రమ తీరం లోపల, భూగర్భ వనరులను కలిగివున్నది. నిర్మాణ రంగంలో విమానాలు, కార్ల విడిభాగాలు, ఎలక్ట్రానికి పరికరాలు, గృహోపకరణాలు ముఖ్యమైనవి. ఇక్కడ ప్రముఖమైన సంస్థలు ఎప్సాన్ అమెరికా, మొలినా హెల్త్ కేర్, స్కాన్ హెల్త్ ప్లాన్.
లాంగ్ బీచ్ డౌన్ టౌన్ లాస్ ఆంజిల్స్ నుండి సుమారు 25 మైళ్లు (40 కి.మీ.) దక్షిణంగా ఉంది. దీని సరిహద్దులలో ఆరెంజ్ కౌంటీ, లాస్ ఆంజిల్స్ ముఖ్యమైనవి.
మూలాలు
[మార్చు]- ↑ "U.S. Census". Archived from the original on 2012-07-14. Retrieved 2012-07-25.
- ↑ "About the Port". Port of Long Beach website. Archived from the original on 2012-02-27. Retrieved 2012-07-25.
వర్గాలు:
- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using infobox settlement with possible nickname list
- Pages using infobox settlement with possible area code list
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no coordinates
- కాలిఫోర్నియా